స్నిగ్ధా అకోల్కర్
స్నిగ్ధా అకోల్కర్ భారతదేశానికి చెందిన సినిమా & టెలివిజన్ నటి. ఆమె 2005లో హరే క్కాంచ్ కి చూడియాన్ సినిమాలో శ్యామ్లీగా సినీ జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత ఆమె సియా కే రామ్, విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ జఖ్మీ & లవ్ యు...మిస్టర్ సినిమాలలో నటించింది.[2]
స్నిగ్ధా అకోల్కర్ | |
---|---|
జననం | స్నిగ్ధా అకోల్కర్ 1985 మే 3 |
వృత్తి | మోడల్/నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2005 – 2018 |
జీవిత భాగస్వామి | శ్రీరామ్ రామనాథన్[1] |
వివాహం
మార్చుస్నిగ్ధా అకోల్కర్ కు 2019 ఆగస్టు 25న వ్యాపారవేత్త శ్రీరామ్ రామనాథన్‌తో పూణేలో వివాహం జరిగింది.[3]
టెలివిజన్
మార్చు- 2005 – శ్యామ్లీగా హరే క్కాంచ్ కి చూడియాన్
- 2006 – జాంకిగా వైదేహి
- 2014–2015 – కజ్రీ దేవ్ పాటిల్ పాత్రలో బంధన్
- 2015–2016 – కౌసల్యగా సియా కే రామ్
- 2017–2018 – కర్మఫల దాత శని అంజని
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2008 | అంజతే | నర్తకి | తమిళం | అతిధి పాత్ర |
2009 | రాజాధి రాజా | నికిత | తమిళం | ప్రధాన పాత్ర |
2010 | నందలాలా | అంజలి | తమిళం | నామినేట్ చేయబడింది, ఉత్తమ సహాయ నటిగా విజయ్ అవార్డు |
2011 | లవ్ యు... మిస్టర్ కళాకార్! | చారు | హిందీ | |
2015 | కేటుగాడు | తెలుగు | ||
2016 | అప్పావిన్ మీసై | పొన్నా | తమిళం |
మూలాలు
మార్చు- ↑ "TV Actress Snigdha Akolkar Gets Married; Here Are The Wedding Pictures!" (in ఇంగ్లీష్). 29 August 2019. Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
- ↑ The Times of India (30 June 2018). "Snigdha Akolkar: Just because I am single, I won't deprive myself of the care and love I deserve". Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
- ↑ India Today (25 August 2019). "Siya Ke Ram actress Snigdha Akolkar ties the knot in private ceremony. See pics" (in ఇంగ్లీష్). Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.