స్పార్సెంటాన్
స్పార్సెంటాన్, అనేది ఫిల్‌స్పరి బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది ప్రాధమిక ఇమ్యునోగ్లోబులిన్ ఎ నెఫ్రోపతీ చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1] ప్రత్యేకంగా ఇది మూత్రంలో ప్రోటీన్ను తగ్గించడానికి ఉపయోగిస్తారు.[1] 2023 నాటికి, ఇది దీర్ఘకాలిక మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుందో లేదో అస్పష్టంగా ఉంది.[1] ఇది నోటి ద్వారా తీసుకోబడుతుంది.[1]
Clinical data | |
---|---|
వాణిజ్య పేర్లు | Filspari |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | ? |
చట్టపరమైన స్థితి | ℞-only (US) |
Routes | By mouth |
Identifiers | |
ATC code | ? |
Chemical data | |
Formula | ? |
సాధారణ దుష్ప్రభావాలలో తక్కువ రక్తపోటు, కాళ్ళ వాపు, అధిక పొటాషియం, తక్కువ ఎర్ర రక్త కణాలు ఉన్నాయి.[1] తీవ్రమైన దుష్ప్రభావాలలో కాలేయ సమస్యలు ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో ఉపయోగించడం శిశువుకు హాని కలిగించవచ్చు.[1] ఇది ఎండోథెలిన్, యాంజియోటెన్సిన్ II రిసెప్టర్ బ్లాకర్.[1]
2023లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం స్పార్సెంటన్ ఆమోదించబడింది.[1] 2023 నాటికి యునైటెడ్ స్టేట్స్‌లో సంవత్సరానికి 170,000 అమెరికన్ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా వేయబడింది.[2]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "Filspari- sparsentan tablet, film coated". DailyMed. 17 February 2023. Archived from the original on 7 March 2023. Retrieved 6 March 2023.
- ↑ "February 2023 decisions expected from the FDA". Prime Therapeutics LLC. Archived from the original on 27 January 2023. Retrieved 24 May 2023.