స్రితి ఝా (జననం 1986 ఫిబ్రవరి 26)[1] ప్రముఖ భారతీయ నటి. ఈమె ఎక్కువగా హిందీ సీరియల్స్ లో పని నటిస్తుంది. తన నటనతో హిందీ సీరియల్ రంగంలో గొప్ప పేరు సంపాదించుకుంది. [2] ఆమె జియా జలే, సౌభాగ్యవతి భవ, జ్యోతి , బాలిక వధు(తెలుగు లో చిన్నారి పెళ్లికూతురు డబ్బింగ్ వెర్షన్)[3] సీరియళ్లలో నటించింది. ప్రస్తుతం జీ టీవీ లో ప్రసారమవుతున్న "కుంకుమ భాగ్య" సీరియల్ లో ఆమె నటించిన "ప్రజ్ఞ  అభిషేక్ మెహ్రా" పాత్రకు ఇండియన్ టెలీ ఉత్తమ కథానాయిక పురస్కారం లభించింది.[4]

Sriti jha
Sriti Jha Image.png
Sriti Jha
జననంDarbhanga, Bihar, India 26 February 1986 (వయస్సు 32)
జాతీయతIndian
వృత్తిActress
ఎత్తు1.64 m (5 ft 5 in)

తొలినాళ్ళ జీవితంసవరించు

బీహార్ లోని దర్భాంగా లో 26 ఫిబ్రవరి1986 లో జన్మింంచింది[5]. ఈమె న్యూ ఢిల్లీ లో ని శ్రీ వెంకటెశ్వర కాలేజీ  నుంచి బాచిలర్స్ పట్టా ని పొందింది.[6]

స్రితి ఆమె కాలేజీ రోజుల్లో ఆంగ్ల నాటకాల సమాజం చేరింది. కొద్దీ రోజులకి ఆమె ఆ సమాజానికి అధ్యక్షురాలు అయ్యింది. తర్వాత తన నటనకు గాను  ఉత్తమ నటి అవార్డు ను అందుకుంది.

మూలాలుసవరించు

  1. "Time of India".
  2. "Times of India".
  3. "Time of india".
  4. "Indian Express".
  5. "stars unfolded". Archived from the original on 2018-07-29. Retrieved 2018-08-18.
  6. "wikibio". Archived from the original on 2018-07-29. Retrieved 2018-08-18.


బాహ్య లింక్లుసవరించు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో స్రితి ఝా పేజీ

ట్విట్టర్ లో స్రితి ఝా

ఇన్‌స్టాగ్రాం లో స్రితి ఝా

"https://te.wikipedia.org/w/index.php?title=స్రితి_ఝా&oldid=3004279" నుండి వెలికితీశారు