స్లాకర్ (సినిమా)

స్లాకర్ 1990లో విడుదలైన అమెరికన్ ఇండిపెండెంట్ సినిమా. రిచర్డ్ లింక్లేటర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1991లో జరిగిన సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ - డ్రమాటిక్ విభాగంలో నామినేట్ అయ్యింది.

స్లాకర్
Slacker Movie Poster.jpg
స్లాకర్ సినిమా పోస్టర్
దర్శకత్వంరిచర్డ్ లింక్లేటర్
కథా రచయితరిచర్డ్ లింక్లేటర్
నిర్మాతరిచర్డ్ లింక్లేటర్
తారాగణంరిచర్డ్ లింక్లేటర్, కిమ్ కిస్జన్, మార్క్ జేమ్స్, స్టెల్లా వీర్, జాన్ స్లేట్, లూయిస్ మాకే, తెరెసా టేలర్
ఛాయాగ్రహణంలీ డేనియల్
కూర్పుస్కాట్ రోడ్స్
సంగీతంజార్జెస్ డెలెరియు
పంపిణీదారుఓరియన్ క్లాస్సిక్స్
విడుదల తేదీ
1990 జూలై (1990-07)((ఆస్టిన్ ప్రీమియర్))
జూలై 5, 1991
సినిమా నిడివి
100 నిముషాలు[1]
దేశంయునైటెడ్ స్టేట్స్
భాషఇంగ్లీష్
బడ్జెట్$23,000[2]
బాక్స్ ఆఫీసు$1,228,108[2]

నటవర్గంసవరించు

 • రిచర్డ్ లింక్లేట్
 • రూడీ బాస్జ్
 • మార్క్ జేమ్స్
 • బాబ్ బోయ్ద్
 • టెరెన్స్ కిర్క్
 • స్టెల్లా వీర్
 • తెరెసా టేలర్
 • మార్క్ హారిస్
 • ఫ్రాంక్ ఒర్రాల్
 • అబ్రా మూర్
 • లూయిస్ బ్లాక్
 • సారా హర్మాన్
 • జాన్ స్లేట్
 • లీ డేనియల్
 • లూయిస్ మాకే
 • స్కాట్ రోడ్స్
 • కిమ్ కిస్జన్
 • అథిన రాచెల్ త్వాన్గారి
 • కల్మన్ స్పెల్లేటిచ్

సాంకేతికవర్గంసవరించు

 • రచన, నిర్మాత, దర్శకత్వం: రిచర్డ్ లింక్లేటర్
 • సంగీతం: జార్జెస్ డెలెరియు
 • ఛాయాగ్రహణం: లీ డేనియల్
 • కూర్పు: స్కాట్ రోడ్స్
 • పంపిణీదారు: ఓరియన్ క్లాస్సిక్స్

మూలాలుసవరించు

 1. "SLACKER (15)". British Board of Film Classification. 1992-11-16. Retrieved 9 December 2018.
 2. 2.0 2.1 Slacker at Box Office Mojo

ఇతర లంకెలుసవరించు