స్వదేశ్ దర్శన్ పథకం
భారత ప్రభుత్వ పర్యాటక శాఖ పథకం
స్వదేశ్ దర్శన్ పథకం అనేది భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ చేపట్టిన పథకం. భారతదేశంలో పర్యాటక సామర్థ్యాన్ని పెంపొందించడం, అభివృద్ధి చేయడం, ఉపయోగించుకోవడం ఈ పథకం లక్ష్యం.[1] ఈ పథకాన్ని 2015 లో ప్రారంభించారు.
స్వదేశ్ దర్శన్ పథకం | |
---|---|
దేశం | భారత దేశం |
ప్రధానమంత్రి(లు) | నరేంద్ర మోదీ |
మంత్రిత్వ శాఖ | పర్యాటక మంత్రిత్వ శాఖ |
ప్రారంభం | 2015 |
స్థితి | Active |
వెబ్ సైటు | http://swadeshdarshan.gov.in/ |
సర్కిల్‌లు
మార్చుఈ పథకం, థీమ్ ఆధారిత పర్యాటకంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి థీమ్‌ను "సర్క్యూట్" అని అంటారు. ఇవి వివిధ పర్యాటక ప్రదేశాలతో కూడి ఉంటాయి. [2]
జాబితా
మార్చు- బౌద్ధ సర్కిల్
- తీర సర్కిల్
- ఎడారి సర్కిల్
- ఎకో సర్కిల్
- హెరిటేజ్ సర్కిల్
- హిమాలయన్ సర్కిల్
- కృష్ణ సర్కిల్
- ఈశాన్య సర్కిల్
- రామాయణ సర్క్యూట్
- రూరల్ సర్కిల్
- ఆధ్యాత్మిక సర్కిల్
- సూఫీ సర్కిల్
- తీర్థంకర్ సర్కిల్
- గిరిజన సర్కిల్
- వన్యప్రాణి సర్కిల్
మూలాలు
మార్చు- ↑ "Swadesh Darshan - National Portal of India". Retrieved 20 October 2019.
- ↑ "Swadesh Darshan". Retrieved 20 October 2019.