హనీవెల్
హనీవెల్ ఇంటర్నేషనల్ ఇంక్ అమెరికాకు చెందిన ఒక బహుళజాతి యంత్ర సంస్థ. ఈ సంస్థ విమానయాన, పర్యావరణ, యంత్ర సంబంధిత ఉత్పత్తులను తయారు చేస్తుంది. మనదేశంలో ఈ సంస్థకు బెంగుళూరు, హైదరాబాద్ లలో కార్యాలయాలు ఉన్నాయి.
రకం | పబ్లిక్ |
---|---|
NYSE: HON S&P 500 Component | |
పరిశ్రమ | Conglomerate |
పూర్వీకులు | హనీవెల్ ఇంక్. అల్లేడ్ సిగ్నల్ ఇంక్ |
స్థాపన | 1906 |
స్థాపకుడు | ఆల్బర్ట్ బట్జ్ మార్క్. సి. హనీవెల్ |
ప్రధాన కార్యాలయం | మారిస్ టౌన్, న్యూజెర్సీ, అమెరికా |
సేవ చేసే ప్రాంతము | ప్రపంచవ్యాప్తం |
కీలక వ్యక్తులు | డేవిడ్ . ఎం. కోటే (అధ్యక్షుడు, CEO) |
రెవెన్యూ | US$ 37.665 బిలియన్లు(2012)[1] |
US$ 3.875 బిలియన్లు(2012)[1] | |
US$ 2.926 బిలియన్లు(2012)[1] | |
Total assets | US$ 41.853 బిలియన్లు(2012)[1] |
Total equity | US$ 12.975 బిలియన్లు(2012)[1] |
ఉద్యోగుల సంఖ్య | 132,000 (2012)[1] |
వెబ్‌సైట్ | Honeywell.com |
విలీనాలు
మార్చు- 1997 – మీసరెక్స్[2][3]
- 2005 - ఆబే టెక్నాలజీస్
- 2006 - బి. డబ్ల్యు. టెక్నాలజీస్
- 2007 - డైమెంషన్ ఇంటర్నేషనల్[4]
- 2008 - Norcross Safety Products L.L.C
- 2008 - ఎ. వి. డిజిటల్ ఆడియో-వీడియో టెక్నిక్ జిఎంబిహెచ్
- 2008 - మెట్రోలాజిక్ ఇన్స్ట్రుమెంట్స్
- 2009 - ఆర్. ఎం. జి
- 2010 – అకువాకామ్ (Demand response)
- 2010 -ఎ-మాన్ / డి-మాన్
- 2010 - మాట్రికాన్ ఇంక్
- 2011 - ఇ. ఎం. ఎస్ . టెక్నాలజీస్
- 2011 - కింగ్స్ సేఫ్టీవేర్ లిమిటెడ్
- 2012 - ధామస్ రస్సెల్ కో
- 2013 - రే సిస్టమ్స్
- 2013 - ఇంటర్ మెక్
బయటి లంకెలు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Honeywell International, Inc. 2011 Annual Report, Form 10-K, Filing Date Feb 17, 2012" (PDF). secdatabase.com. Retrieved June 30, 2012.
- ↑ "Measurex — Company Information on Measurex". Tradevibes.com. September 16, 2008. Archived from the original on 2017-12-01. Retrieved September 13, 2011.
- ↑ "Honeywell acquisition of Measurex means stronger controls supplier | Pulp & Paper | Find Articles at BNET". Findarticles.com. May 31, 2011. Archived from the original on 2010-10-23. Retrieved September 13, 2011.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-16. Retrieved 2014-01-20.