హనీ ట్రాప్
హనీ ట్రాప్ 2021లో విడుదలైన తెలుగు సినిమా. భరద్వాజ్ సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై వి.వి.వామన రావు నిర్మించిన ఈ సినిమాకు పి. సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఋషి, శిల్పతేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 29, 2019న ప్రారంభించి[1], నవంబర్ 30న పూర్తయింది.[2] ఈ సినిమాను హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, రఘు కుంచె చేతులమీదుగా జులై 21న విడుదల చేసి[3], సినిమాను సెప్టెంబర్ 17న విడుద చేశారు.[4]
హనీ ట్రాప్ | |
---|---|
దర్శకత్వం | పి. సునీల్‌కుమార్ రెడ్డి |
స్క్రీన్ ప్లే | పి. సునీల్‌కుమార్ రెడ్డి |
నిర్మాత | వి.వి.వామన రావు |
తారాగణం | శిల్పతేజు అనుపోజు, శివ కార్తీక్ |
ఛాయాగ్రహణం | ఎస్ వి శివరాం |
కూర్పు | నరేష్ కుమార్ |
సంగీతం | ప్రవీణ్ ఇమ్మడి |
నిర్మాణ సంస్థ | భరద్వాజ్ సినీ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2021 సెప్టెంబరు 17 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- ఋషి
- శిల్పతేజు అనుపోజు
- శివ కార్తీక్
- వి.వి.వామన రావు
- సన
- శిల్పా నాయక్
- సముద్రం వెంకటేష్
- ప్రసన్న కుమార్
- శశిధర్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: భరద్వాజ్ సినీ క్రియేషన్స్
- కథ,స్క్రీన్‌ప్లే, నిర్మాత: వి.వి.వామన రావు
- మాటలు, దర్శకత్వం: పి. సునీల్‌కుమార్ రెడ్డి
- సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి
- సినిమాటోగ్రఫీ: ఎస్ వి శివరాం
- పాటలు: యక్కలి రవీంద్రబాబు, దాకుపాటి రవిప్రకాష్
- గాయకులు: ధనుంజయ్, పెండ్యాల శ్రీ ప్రసన్న
మూలాలు
మార్చు- ↑ Sakshi (29 October 2020). "మూడు భాగాల హనీ ట్రాప్". Archived from the original on 2 May 2022. Retrieved 2 May 2022.
- ↑ Sakshi (30 November 2020). "విశాఖలో ఆటా పాటా". Archived from the original on 2 May 2022. Retrieved 2 May 2022.
- ↑ Mana Telangana (22 July 2021). "వినోదాత్మక 'హనీ ట్రాప్'". Archived from the original on 2 May 2022. Retrieved 2 May 2022.
- ↑ Eenadu (8 September 2021). "'హనీట్రాప్'లో చిక్కిందెవరు?". Archived from the original on 2 May 2022. Retrieved 2 May 2022.