హరిదాస్ భాడే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009 శాసనసభ ఎన్నికలలో అకోలా ఈస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

పండరి హరిదాస్ భాడే

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009 - 2014
తరువాత రణ్‌ధీర్ సావర్కర్
నియోజకవర్గం అకోలా ఈస్ట్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన (యుబిటి)
ఇతర రాజకీయ పార్టీలు భారీపా బహుజన్ మహాసంఘ్, ఎన్‌సీపీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

హరిదాస్ భాడే బహుజన్ మహాసంఘ్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో అకోలా ఈస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి భారీపా బహుజన్ మహాసంఘ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి గులాబ్రావ్ రాంరావ్ గవాండేపై 14244 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన ఆ తరువాత 2014, 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వరుసగా ఓటమిపాలై[2] వాంచిత్‌ను విడిచిపెట్టి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి,[3] రెండేళ్ల తరువాత ఎన్‌సీపీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరి శివసేన ఠాక్రే వర్గంలో చేరాడు.[4]

మూలాలు

మార్చు
  1. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 3 September 2010.
  2. "Akola East Constituency Election Results" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 30 November 2024. Retrieved 30 November 2024.
  3. The Hindu (8 March 2020). "Rift within VBA as 2 former Akola MLAs set to join NCP" (in Indian English). Archived from the original on 30 November 2024. Retrieved 30 November 2024.
  4. "Former MLA Haridas Bhade : माजी आमदार हरिदास भदे ठाकरे गटाच्या संपर्कात; मातोश्रीवर घेतली भेट". Marathi News Esakal. 22 August 2023. Archived from the original on 30 November 2024. Retrieved 30 November 2024.