హరి కార్తికేయ కొండబోలు [2] (జననం:1982) [3] అమెరికాకు చెందిన ఒక స్టాండప్ కమెడియన్. జాతి, అసమానతలు గురించి అతను చేసే హాస్యప్రదర్శనతో గుర్తింపు పొందాడు. చాలా టెలివిజన్ కార్యక్రమాలలో కనిపించాడు. Totally Biased with W. Kamau Bell అనే టీవీ కార్యక్రమానికి రచయితగా ఉన్నాడు.

హరి కొండబోలు
head-and-shoulders shot of Hari Kondabolu during interview
జననం (1982-10-21) 1982 అక్టోబరు 21 (వయసు 42)
క్వీన్స్, న్యూయార్క్, అమెరికా
మాధ్యమంStand-up, film, podcasts
జాతీయతఅమెరికన్
విద్యBowdoin College, Wesleyan University, London School of Economics
క్రియాశీలక సంవత్సరాలు2000s–present
కళలుobservational, political
ప్రభావాలుStewart Lee, Paul Mooney,[1] Lewis Black, Margaret Cho, Marc Maron[2]
బంధువులుAshok Kondabolu
విశేష కృషి, పాత్రలుWaiting for 2042
వెబ్‌సైట్HariKondabolu.com

బాల్యం

మార్చు

హరి న్యూయార్క్ లోని క్వీంస్ లో 1982 లో జన్మించాడు. అతని తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు వలస వెళ్ళారు.

మూలాలు

మార్చు
  1. Chitnis, Deepak (2014-03-04). "Growing up I'd tell people, even other Indians, that I was Telugu and they would have no idea what that meant: Hari Kondabolu". The American Bazaar. Retrieved 2016-08-05.
  2. 2.0 2.1 Beem, Edgar Allen (2011). "Stand Up With a Social Conscience" (PDF). Bowdoin Magazine. Retrieved 2016-08-05.
  3. Hari Kondabolu on Twitter