హర్షదా ఖాన్విల్కర్
హర్షదా ఖాన్విల్కర్ మహారాష్ట్రకు చెంది టివి, సినిమా నటి, నిర్మాత, కాస్ట్యూమ్ డిజైనర్. పుడ్చా పాల్, రంగ్ మజా వేగ్లా సీరియళ్ళలో నటించి గుర్తింపు పొందింది.[2][3]
హర్షదా ఖాన్విల్కర్ | |
---|---|
జననం | [1] | 1973 జూలై 2
వృత్తి | నటి, నిర్మాత, కాస్ట్యూమ్ డిజైనర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1990 – ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | పుడ్చా పాల్ రంగ్ మజా వేగ్లా |
పిల్లలు | 1 |
జననం
మార్చుహర్షదా ఖాన్విల్కర్ 1973, జూలై 2న మహారాష్ట్రలోని ముంబై నగరంలో జన్మించింది. ఐఈఎస్ జార్జ్ స్కూల్, కీర్తి ఎం. దూంగుర్సీ కళాశాలలో తన చుదువును పూర్తిచేసింది.
వృత్తిజీవితం
మార్చునటన మీద ఆసక్తితో న్యాయ విద్యను వదిలిపెట్టి, 1990వ దశకంలో దూరదర్శన్‌లో ప్రసారమైన దర్ద్ అనే హిందీ సీరియల్ తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. 1999లో అభల్మయలో ఒక పాత్రను పోషించింది.[4] కొన్ని కార్యక్రమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ కూడా పనిచేసింది.[5]
గురుకుల్, ఊన్ పాస్, కలత్ నకలత్, అస్తిత్వ, ఏక్ ప్రేమ్ కహానీ, దామిని, మజియా ప్రియాలా ప్రీత్ కలేనా వంటి అనేక సీరియల్స్ లో నటించింది. 2011లో పుడ్చా పాల్‌లో అక్కసాహెబ్‌గా నటించింది. బిగ్ బాస్ మరాఠీ 1 లో కూడా అతిథిగా కనిపించింది.[6][7] 2019లో ఘడ్గే & సున్‌లో ఇన్‌స్పెక్టర్ పాత్రను పోషించింది.[8][9] రంగ్ మజా వేగ్లాలో సౌందర్య ఇనామ్‌దార్‌గా నటించింది.[10][11]
సినిమాలు
మార్చుసంవత్సరం | శీర్షిక | భాష | గమనికలు |
---|---|---|---|
2005 | డోంబివాలి ఫాస్ట్ | మరాఠీ | నటి |
2007 | తులా షిక్విన్ చాంగ్లాచ్ ధడా | మరాఠీ | కాస్ట్యూమ్ డిజైనర్ |
2007 | సునామీ 81 | హిందీ | నటి |
2007 | సాదే మాదే తీన్ | మరాఠీ | కాస్ట్యూమ్ డిజైనర్ |
2008 | చెక్‌మేట్ | మరాఠీ | కాస్ట్యూమ్ డిజైనర్ |
2011 | ఝకాస్ | మరాఠీ | కాస్ట్యూమ్ డిజైనర్ |
2013 | దునియాదారి | మరాఠీ | కాస్ట్యూమ్ డిజైనర్ |
2014 | ప్యార్ వలి లవ్ స్టోరీ | మరాఠీ | కాస్ట్యూమ్ డిజైనర్ |
2019 | స్మైల్ ప్లీజ్ | మరాఠీ | అతిథి పాత్ర |
టెలివిజన్
మార్చుసంవత్సరం | పేరు | ఇతర వివరాలు |
---|---|---|
1990 | డార్డ్ | నీనా సోదరి |
1993 | ఆల్ ది బెస్ట్ | |
1994 | జునూన్ | |
1995 | ఘర్కుల్ | |
1997-1999 | దామిని | [12] |
1999-2001 | అభల్మాయ | సుష్మ [13] |
2001-2002 | అస్తిత్వ. . . ఏక్ ప్రేమ్ కహానీ | శగుణ |
2002 | హలో ఇన్స్పెక్టర్ | |
2002 | ఉచపతి | |
2003 | బేధుంధ్ మనచ్య లహరి | కాస్ట్యూమ్ డిజైనర్ |
2005-2007 | ఊన్ పాస్ | |
2007-2009 | కలత్ నకలత్ | కామినీ అభ్యంకర్ |
2009 | బురే భీ హమ్ భలే భీ హమ్ | రాసిలా |
2010-2011 | మజియా ప్రియల ప్రీత్ కలేనా | సంధ్యా పెండ్సే |
2011-2017 | పుడ్చా పాల్ | అక్కాసాహెబ్ సర్దేశ్‌ముఖ్ [14] |
2017-2019 | నవర అసవ తర్ ఆసా | హోస్ట్ [15] |
2018 | బిగ్ బాస్ మరాఠీ 1 | ఒక వారం అతిథి [16] |
2019 | ఘడ్గే & సున్ | ఇన్‌స్పెక్టర్ సౌదామిని [17] |
2019–ప్రస్తుతం | రంగ్ మజా వేగ్లా | సౌందర్య ఇనామ్దార్ [18] |
2022 | లగ్నాచి బేడి | సౌందర్య ఇనామ్దార్ |
ఆతా హౌ దే ధింగ్నా | పోటీదారు |
నిర్మాత
మార్చుసంవత్సరం | పేరు | మీడియం | మూలాలు |
---|---|---|---|
2016 | కిమయగర్ | నాటకం | [19] |
మూలాలు
మార్చు- ↑ "लॉ कॉलेजमधून काढून टाकण्यात आले होते या फेमस ॲक्ट्रेसला, जाणून घ्या खास गोष्टी". Divya Marathi. 2016-07-02. Retrieved 2022-12-29.
- ↑ "It's double celebration for Harshada Khanvilkar - Times of India". The Times of India. Retrieved 2022-12-29.
- ↑ "Harshada Khanvilkar". Marathi Movie World. Retrieved 2022-12-29.
- ↑ "'आक्कासाहेबां'सोबत आज मनमुराद गप्पा". Maharashtra Times. Retrieved 2022-12-29.
- ↑ "Harshada's Pyar Vali.. designs - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-29.
- ↑ "Harshada Khanvilkar To Enter The Bigg Boss Marathi House As A New Guest Or A Wild Card Entry?" (in ఇంగ్లీష్). Retrieved 2022-12-29.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "हर्षदा खानविलकरची शोमध्ये एन्ट्री, म्हणाल्या, 'मला जिंकायचं आहे'". Divya Marathi. 2018-05-18. Retrieved 2022-12-29.
- ↑ "हर्षदा खानविलकरची घाडगे & सून मालिकेत होणार एन्ट्री". Maharashtra Times. Retrieved 2022-12-29.
- ↑ "छोट्या पडद्यावर येतेय नवी इन्स्पेक्टर सौदामिनी". News18 Lokmat. Retrieved 2022-12-29.
- ↑ "Bigg Boss Marathi: From a college dropout to a successful producer- look at Harshada Khanvilkar's journey". The Times of India (in ఇంగ్లీష్). 2018-05-18. Retrieved 2022-12-29.
- ↑ "अभिनेत्री हर्षदा खानविलकर 'रंग वेगळा'". Maharashtra Times. Retrieved 2022-12-29.
- ↑ "मराठीतली पहिली दैनंदिन मालिका". Maharashtra Times. Retrieved 2022-12-29.
- ↑ "Abhalmaya: Here's how the cast of the first super hit Marathi show looks like now". The Times of India (in ఇంగ్లీష్). 2019-05-14. Retrieved 2022-12-29.
- ↑ "अक्कासाहेबांचं 'पुढचं पाऊल' लवकरच थांबणार". Maharashtra Times. Retrieved 2022-12-29.
- ↑ "प्रथमच सूत्रसंचालन करणार अभिनेत्री हर्षदा खानविलकर, नवरा असावा तर असा शोमधून झळकणार". Divya Marathi. 2017-12-15. Retrieved 2022-12-29.
- ↑ "Bigg Boss Marathi: Harshada Khanvilkar to enter the house - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-29.
- ↑ "Harshada Khanvilkar turns cop for TV show - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-29.
- ↑ "Harshada Khanvilkar to be seen in Rang Majha Vegla - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-29.
- ↑ "Kimayagar (किमयागार)". Marathi Movie World. Retrieved 2022-12-29.
{{cite web}}
: CS1 maint: url-status (link)