హలోగురూ..! 1996 నవంబరు 1న విడుదలైన తెలుగు సినిమా. ఆర్కే మూవీస్ ఇంటర్నేషనల్ పతాకం కింద శ్రీమతి కొండ్రెడ్డి కృష్ణా రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు వై.వెంకట్రాం దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, సుహాసిని, ఆమని ప్రధాన తారగనంగా నటించిన ఈ సినిమాకు రాజ్ సంగీతాన్నందించాడు.[1]

హలో గురు
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం వై.వెంకట్రామ్
తారాగణం ఆలీ,
నీరోషా ,
సుహాసిని
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ ఆర్.కె. మూవీస్ ఇంటర్నేషనల్
భాష తెలుగు

తారాగణం

మార్చు
 • శోభన్ బాబు
 • ఆలీ
 • సుహాసిని
 • ఆమని
 • నిరోషా
 • గొల్లపూడి మారుతీరావు
 • తనికెళ్ళ భరణి
 • బ్రహ్మానందం
 • ఎ.వి.ఎస్
 • దినేష్
 • కుమరిముత్తు
 • అన్నపూర్ణ
 • శ్రీలక్ష్మి
 • డిస్కోశాంతి
 • పి.జె.శర్మ
 • కె.కె.శర్మ
 • ధమ్
 • భార్గవ్
 • ఎల్.వి.రామరాజు, సాయినాథ్, కె.ఎల్.ప్రసాద్ (అతిథి పాత్రలలో)

సాంకేతిక వర్గం

మార్చు
 • సమర్పణ: కొండ్రెడ్డి క్రిష్ణారెడ్డి
 • స్టిల్స్: జ్యోతి
 • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, నాగూర్ బాబు, సురేష్ పీటర్, చిత్ర, స్వర్ణలత, సుజాత
 • కథ: రాధికారెడ్డి
 • మాటలు: జంధ్యాల
 • పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
 • కళ: రమణబాబు
 • ఫైట్స్: దళపతి దినేష్
 • నృత్యాలు: సంపత్ రాజు
 • ఎడిటింగ్: డి.వెంకటరత్నం
 • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఎ.వెంకట్
 • సంగీతం: రాజ్
 • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వై.వెంకటరాం

మూలాలు

మార్చు
 1. "Hello Guru (1996)". Indiancine.ma. Retrieved 2022-12-24.

బాహ్య లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=హలోగురూ&oldid=3785619" నుండి వెలికితీశారు