హిందీ వికీపీడియా
హిందీ వికీపీడియా హిందీ భాషా విజ్ఞాన సర్వసం. హిందీ వికీపీడియా జూలై 2003లో ప్రారంభించబడింది. హిందీ వికీపీడియా అక్టోబర్ 2024 నాటికి 1,63,781 వ్యాసాలను కలిగి ఉంది వికీపీడియాలలో డెప్త్ పరంగా 10వ స్థానంలో ఉంది.
చిరునామా | hi.wikipedia.org |
---|---|
వ్యాపారాత్మకమా? | కాదు |
సైటు రకం | ఇంటర్నెట్ వికీపీడియా ప్రాజెక్ట్ |
లభ్యమయ్యే భాషలు | హిందీ |
అక్టోబర్ 2021లో, హిందీ వికీపీడియాకు 72 కోట్ల పేజీ వీక్షణలు వచ్చాయి. 30 ఆగస్టు 2011న, హిందీ వికీపీడియా 100,000 వ్యాసాలను అధిగమించిన మొదటి దక్షిణాసియా భాషా వికీపీడియాగా అవతరించింది.
సభ్యులు నిర్వాహకులు
మార్చుసభ్యుల ఖాతాల సంఖ్య | వ్యాసాల సంఖ్య | ఫైల్‌ల సంఖ్య | నిర్వాహకుల సంఖ్య |
---|---|---|---|
8,38,634 | 1,63,781 | 4,594 | 7 |
ఉర్దూ వికీపీడియా హిందీ వికీపీడియా మధ్య తేడాలు
మార్చుహిందీ వికీపీడియా చాలా వరకు ఉర్దూ వికీపీడియా కలిగి ఉంటుంది. హిందీ వికీపీడియా ఉర్దూ వికీపీడియాలు ఒకే రకమైన కంటెంట్లు కలిగి ఉంటాయి. హిందీ వికీపీడియాలో నాగరి లిపిని ఎక్కువగా ఉపయోగిస్తారు.