హిందూ వివాహ పద్ధతి

హిందూ వివాహంలోని ప్రధానమైన అంశాలు ఇలా ఉన్నాయి:

పెళ్లికుతురు అలంకరన
కృష్ణరాజ ఒడయార్ పెళ్ళి

పద్ధతి

మార్చు
  1. కన్యావరణం:
  2. పెళ్ళి చూపులు:
  3. నిశ్చితార్థం:
  4. అంకురార్పణం:
  5. స్నాతకం:
  6. సమావర్తనం:
  7. కాశీయాత్ర:
  8. మంగళస్నానాలు:
  9. ఎదురుకోలు:
  10. వరపూజ:
  11. గౌరీపూజ:
  12. పుణ్యాహవాచనం:
  13. విఘ్నేశ్వరపూజ:
  14. రక్షా బంధనం:
  15. కొత్త జంధ్యం వేయడం:
  16. గౌరీ కంకణ దేవతాపూజ:
  17. భాషిక ధారణ:
  18. కంకణ ధారణ:
  19. మధుపర్కము:
  20. వధువును గంపలో తెచ్చుట:
  21. తెరసెలా:
  22. మహా సంకల్పం:
  23. కన్యాదానం:
  24. వధూవరుల ప్రమాణములు:
  25. సుముహూర్తం-జీలకర్ర-బెల్లం:
  26. స్వర్ణ జలాభిషేకం:
  27. చూర్ణిక:
  28. వధూవర సంకల్పం:
  29. యోక్త్రధారణం:
  30. మాంగల్య పూజ:
  31. మాంగల్య ధారణ:
  32. అక్షతలు-తలంబ్రాలు:
  33. బ్రహ్మముడి:
  34. సన్నికల్లు తొక్కడం:
  35. కాళ్లు తొక్కించడం:
  36. పాణి గ్రహణం:
  37. సప్తపది:
  38. లాజహోమం:
  39. యోసక్త్రవిమోచనం:
  40. స్థాలీపాకం:
  41. ఉంగరాలు తీయడం:
  42. బొమ్మని అప్పగింత:
  43. నాగవల్లి:
  44. ధ్రువనక్షత్రం:
  45. అరుంధతి నక్షత్ర దర్శనం:
  46. అప్పగింతలు:
  47. అత్తమామలకు వధువు పూజ:
  48. ఫలప్రదానం:
  49. పానుపు:
  50. మహదాశీర్వచనం:
  51. వధువు గృహప్రవేశం:
  52. కంకణ విమోచన:
  53. గర్భాదానం:
  54. పదహారు రోజుల పండుగ
  55. అల్లెం