హిలాల్ అక్బర్ లోన్

హిలాల్ అక్బర్ లోన్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో సోనావారి నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4][5][6]

వివాదాలు

మార్చు

ఉత్తర కాశ్మీర్‌లో2023లో జరిగిన డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (డిడిసి) ఎన్నికల సందర్భంగా జరిగిన ర్యాలీలో 'ద్వేషపూరిత ప్రసంగం' చేసినందుకుగాను ఫిబ్రవరి 16, 2021న చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యుఎపిఎ) కింద కేసు బుక్ చేయబడింది. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత అతన్ని డిసెంబర్ 25న బందిపోరాలోని ఉత్తర కాశ్మీర్ జిల్లాలోని సుంబల్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు.[7]

మూలాలు

మార్చు
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. TV9 Bharatvarsh (8 October 2024). "Hilal Akbar Lone JKNC Candidate Election Result 2024 LIVE: Jammu & Kashmir सोनावारी सीट विधानसभा चुनाव 2024 परिणाम". Archived from the original on 10 October 2024. Retrieved 10 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. India Today (8 October 2024). "Sonawari, Jammu and Kashmir Assembly Election Results 2024 Highlights: JKNC's Hilal Akbar Lone with 31535 defeats AIP's Yasir Reshi" (in ఇంగ్లీష్). Archived from the original on 10 October 2024. Retrieved 10 October 2024.
  4. "J&K Assembly Election Results 2024 - Sonawari". 8 October 2024. Retrieved 10 October 2024.
  5. India Today (10 September 2024). "Iltija Mufti, Hilal Lone among children of J&K bigwigs facing first poll test" (in ఇంగ్లీష్). Archived from the original on 10 October 2024. Retrieved 10 October 2024.
  6. NDTV (13 October 2024). "At Least 13 New MLAs In Jammu And Kashmir Are From Political Families". Retrieved 13 October 2024.
  7. The Hindu (16 February 2021). "Akbar Lone's son booked under UAPA for poll speech" (in Indian English). Archived from the original on 10 October 2024. Retrieved 10 October 2024.