హుబెర్ట్ సెసిల్ బూత్

ఆంగ్ల శాస్త్రవేత్త

హుబెర్ట్ సెసిల్ బూత్ ( జూలై 4, 1871 - జనవరి 14, 1955 ) పవర్డ్ వాక్యూమ్ క్లీనర్లని కనిపెట్టిన ఒక ఆంగ్ల శాస్త్రవేత్త.[1][2][3][4] .ఈయన ఫెర్రిస్ చక్రాలు, సస్పెన్షన్ వంతెనలు, కర్మాగారాలకు రూపకల్పన చేశాడు. ఈయన బ్రిటీష్ వాక్యూమ్ క్లీనర్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీకి  చైర్మన్ గా, మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేశాడు. 

హుబెర్ట్ సెసిల్ బూత్
జననం(1871-07-04)4 జూలై 1871
గ్లౌసెస్టర్, ఇంగ్లాండ్
మరణం14 జనవరి 1955(1955-01-14) (వయస్సు 83)
క్రోయ్డోన్, ఇంగ్లాండ్
విద్యసిటీ, గిల్డ్స్ ఇన్స్టిట్యూట్, లండన్
జీవిత భాగస్వాములుషార్లెట్ మేరీ పియర్స్(m.1903-24 October 1948)
తల్లిదండ్రులు
  • అబ్రహం సెసిల్ బూత్ (తండ్రి)
Engineering career
Engineering disciplineసివిల్ ఇంజనీర్
Institution membershipsసివిల్ ఇంజనీర్స్ సంస్థ
Significant advanceవాక్యూమ్ క్లీనర్ సృష్టికర్త

తొలినాళ్ళ జీవితంసవరించు

వివరాలుసవరించు

వ్యక్తిగత జీవితంసవరించు

మూలాలుసవరించు

  1. Gantz, Carroll (Sep 21, 2012). The Vacuum Cleaner: A History. McFarland. p. 49
  2. "Sucking up to the vacuum cleaner". www.bbc.co.uk. 2001-08-30. Retrieved 2008-08-11.
  3. Wohleber, Curt (Spring 2006). "The Vacuum Cleaner". Invention & Technology Magazine. American Heritage Publishing. Retrieved 2010-12-08.
  4. Cole, David; Browning, Eve; E. H. Schroeder, Fred (2003). Encyclopedia of modern everyday inventions. Greenwood Press. ISBN 978-0-313-31345-5.