హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్

హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషను హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉండిన ఒక చారిత్రక థర్మల్ విద్యుత్ కేంద్రం.

హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషను
దేశంభారతదేశం
ఎక్కడ ఉందీ?హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
స్థితికూల్చివేయబడింది
మొదలయిన తేదీ1920

చరిత్రసవరించు

హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషనును ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సమయంలో 1920 లో నిర్మించారు.

ప్లాంట్సవరించు

హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషను దక్షిణ భారతదేశ మొత్తంలో మొదటి థర్మల్ పవర్ ప్లాంట్, అప్పటి హైదరాబాద్ రాష్ట్ర విద్యుత్ శాఖ యొక్క భాగంగా ఉండేది.

ప్రదేశంసవరించు

హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషను హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉండేది, నేడు అదే ప్రదేశంలో ప్రసాద్ ఐమాక్స్, ఎన్టీఆర్ గార్డెన్స్ ఉన్నాయి.