హైదరాబాదీ మరాగ్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో లభించే మసాలా మటన్ సూప్.

హైదరాబాదీ మరాగ్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో లభించే మసాలా మటన్ సూప్. హైదరాబాదీ వంటకాలలో భాగంగా స్టార్టర్‌గా దీనిని వడ్డిస్తారు. ఎముకతో కూడిన మటన్ నుండి తయారు ఈ సూప్ చేయబడుతుంది.[1][2][3] హైదరాబాదీ వివాహాలలో భోజ‌నానికి ముందు స్టార్ట‌ర్ డిష్ సూప్ స్టార్టర్లలో ఒకటిగా ఇది నిలుస్తోంది.

హైదరాబాదీ మరాగ్
Hyderabadi marag.JPG
మరాగ్
ప్రత్యామ్నాయ పేర్లుమటన్ సూప్
మూల స్థానంభారతదేశం
ప్రాంతం లేదా రాష్ట్రంతెలంగాణ
మూల పదార్థాలుఎముకతో కూడిన మటన్, వంట దినుసులు
Cookbook:హైదరాబాదీ మరాగ్  హైదరాబాదీ మరాగ్

కావలసినవిసవరించు

మటన్ ఎముక, ఉల్లిగడ్డ, జీడిపప్పు, పెరుగు, కొబ్బరి పొడి, పాలు, క్రీమ్, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు, నల్ల మిరియాల పొడి, పచ్చి మిరపకాయలు మొ.వి.[4]

ఇతర వివరాలుసవరించు

  • చలికాలంలో ఎక్కువగా ఈ మటన్ మరాగ్ ను వింటర్ స్పెషల్ డిష్ గా తాగడానికి ఇష్టపడుతారు.
  • మరాగ్ కోసం ప్రధానంగా మేక పొట్టేలు కాళ్లు, నాలుక, తలకాయ నహారీ ఉపయోగిస్తారు.

మూలాలుసవరించు

  1. Sajjad Shahid. "Biryani, Haleem & more on Hyderabad's menu". The Times of India. Archived from the original on 6 November 2012. Retrieved 12 October 2021.
  2. "US Consul General floored by 'Arabi daf'". The Hindu. 2010-12-01. Archived from the original on 19 January 2011. Retrieved 12 October 2021.
  3. Bilquis Jehan Khan. "A Song of Hyderabad". thefridaytimes.com. Archived from the original on 22 February 2014. Retrieved 12 October 2021.
  4. "Top Famous Foods in Hyderabad". www.telugu.ap2tg.com. 2016-04-28. Archived from the original on 2021-10-27. Retrieved 12 October 2021.