హైదరాబాద్ హౌస్ దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న అతిథి గృహం. ఈ భవనాన్ని కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి వచ్చే అధ్యక్షులకు, రాయబారులకు అతిథి గృహంగా వాడుకుంటుంది..[1] దీనిని 7వ నిజాం మీర్ ఉస్మాన్అలీ కట్టించాడు.

హైదరాబాద్ హౌస్
సాధారణ సమాచారం
నిర్మాణ ప్రారంభం1926; 98 సంవత్సరాల క్రితం (1926)
పూర్తి చేయబడినది1928; 96 సంవత్సరాల క్రితం (1928)
యజమానిభారత ప్రభుత్వం
సాంకేతిక విషయములు
నేల వైశాల్యం8.77 ఎకరాలు (3.55 హె.)
లిఫ్టులు / ఎలివేటర్లు0
రూపకల్పన, నిర్మాణం
వాస్తు శిల్పిసర్ ఎడ్విన్ ల్యూటీయర్, అబ్దుల్లా భంజి
ఇతర విషయములు
గదుల సంఖ్య36

చరిత్ర

మార్చు

ఈ భవనాన్ని 1928 లో సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో కట్టించాడు. ఈ భవనాన్ని బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ ల్యూటీన్, భారదేశ ఆర్కిటెక్చర్ అబ్దుల్లా భంజి కలిసి రూపొందించారు. ఈ భవనంలో 36 గదులతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు.[2] ఈ భవనాన్ని 1926 లో మొదలుపెట్టి 1928 లో పూర్తిచేశారు. స్వాతంత్రం వచ్చిన అనంతరం 1947 నుంచి ఈ భవనం భారత ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుంది.

మరిన్ని విశేషాలు

మార్చు

ఈ భవనం దేశ రాజధానిలో ఉన్న భవనాల్లో కెల్లా శుభ్రమైన భవనంగా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ వెల్లడించింది.

మూలాలు

మార్చు
  1. NAYAR, K.P. (18 July 2011). "Ties too big for Delhi table - Space dilemma mirrors growth in Indo-US relationship". telegraphindia.com. Retrieved 2 August 2019.
  2. Varghese, Shiny (April 28, 2016). "Game of Thrones". Indian Express. Retrieved 2 August 2019.