హోంజరం శాసనసభ నియోజకవర్గం

హోంజరం శాసనసభ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలోని పాత నియోజకవర్గం. 1952లో మద్రాసు రాష్ట్రంలో ఏర్పడిన హోంజరం శాసనసభ నియోజకవర్గం, 1955లో రద్దయ్యి పాలకొండ శాసనసభ నియోజకవర్గంలో కలిసిపోయింది.[1][2]

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1952 హోంజరం పీసపాటి పుండరీకాక్షాచార్యులు[2] పు కృషికార్ లోక్ పార్టీ 16745 సి.ఎస్.నాయకులు పు స్వతంత్ర అభ్యర్ధి 15833

మూలాలు

మార్చు
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 11.
  2. 2.0 2.1 "కాలగర్భంలో కలిసిన పది నియోజకవర్గాలు". ఆంధ్రజ్యోతి. 18 April 2024. Retrieved 28 September 2024.