హోమర్ (ఆంగ్లం : Homer) (ప్రాచీన గ్రీకు: పాలీటానిక్ :Ὅμηρος, Hómēros) ఒక ప్రాచీన గ్రీకు ప్రబంధక కవి, సాంప్రదాయికంగా ప్రబంధక కవితలైన ఇలియడ్, ఒడిస్సీ ల రచయిత. హోమర్ గ్రుడ్డివాడు. అతడు కవితలను తన వాక్కుల ద్వారా చెబితే దానిని కొందరు వ్రాసిపెట్టారు. కొందరైతే, హోమర్ అనేకవి జీవించి యుండలేదు, అతని పాత్ర కాల్పనికమని, అతని పేరున ఎవరో ఈ కవితలను సృష్టించారని వాదిస్తారు."[1] ప్రస్తుత కాలంలో ఈ కవితలను "నోటి-కవితలు" అని సంబోధిస్తూ, దీని ఉత్కృష్ట స్థితిని కొనియాడుతున్నారు. కొందరైతే ఈ కవితలు ఒక కవి సృష్టి కావని, కొందరు కవులు కలిసి ఈ కవితలను వ్రాసారని వాదిస్తున్నారు. హోమర్ జీవించిన కాలం గురించి అనేక కథనాలున్నాయి. హెరెడోటస్ ప్రకారం, తనకంటే 400 సంవత్సరాల పూర్వం జీవించాడని, అనగా దాదాపు క్రీ.పూ. 850 లో జీవించాడు.[2] కొన్ని ప్రాచీన ఆధారాల ప్రకారం ట్రోజాన్ యుద్ధకాలానికి దరిదాపు వాడని.[3] ఎరాటోస్థీన్స్ ప్రకారం, ట్రోజాన్ యుద్ధం క్రీ.పూ. 1194–1184 లో జరివినది. పురావస్తు శాస్త్రం ప్రకారమూ ఈ తేదీ ధ్రువీకరింపబడుతున్నది.

హోమర్, అతడి మార్గదర్శకుడు - విలియం అడాల్ఫె బోగుర్యూ (1825–1905).

ఇవీ చూడండి

మార్చు

హోమెరిక్ విషయాలు

మార్చు

నవీనకాల ప్రముఖ హోమరిక్ స్కాలర్లు

మార్చు

పాదపీఠికలు

మార్చు
  1. West, Martin (1999). "The Invention of Homer". Classical Quarterly. 49 (364).
  2. en:Herodotus 2.53.
  3. Graziosi, Barbara (2002). "The Invention of Homer". Cambridge: 98–101. {{cite journal}}: Cite journal requires |journal= (help)

ఆంగ్ల అనువాదాలు

మార్చు

This is a partial list of translations into English of Homer's Iliad and Odyssey.

బయటి లింకులు

మార్చు


"https://te.wikipedia.org/w/index.php?title=హోమర్&oldid=3204487" నుండి వెలికితీశారు