1134 (సినిమా) శరద్ చంద్ర దర్శకత్వంలో 2022లో నిర్మించబడిన ఒక తెలుగు థ్రిల్లర్ సినిమా. 2012 నుండి 2015 వరకు హైదరాబాద్ ప్రాంతంలో జరిగిన ATM దొంగతనాల ఆధారంగా ఈ చిత్ర కథను నిర్మించారు.

1134
(2024 తెలుగు సినిమా)

1134 సినిమా పోస్టర్
దర్శకత్వం శరద్ చంద్ర
తారాగణం గంగాధర్ రెడ్డి , ఫణి శర్మ, ఫణి భార్గవ్, కృష్ణ మదుపు
సంగీతం శ్రీమురళికార్తికేయ
ఛాయాగ్రహణం నజీబ్ షేక్ , జితేందర్
నిర్మాణ సంస్థ రామ్‌ధుని క్రియేష‌న్స్
భాష తెలుగు

ఈ చిత్రాన్ని రామ్‌ధుని క్రియేష‌న్స్ సంస్థ ద్వారా నిర్మించడం జరిగింది.[1][2]

చిత్ర కథ

మార్చు

హైదరాబాద్ నగరంలో 2012 నుండి 2015 వరకు జరిగిన కొన్ని ATM దొంగతనాల ఆధారంగా ఈ చిత్ర కథను రూపొందించడం జరిగింది. వరుస దొంగతనాలతో పోలీసులను పరిగెత్తిస్తున్న ఒక దొంగల ముఠా ఆగడాలతో నగరం వణికిపోతుంది, ఇదంతా ఒక్కటే ముఠా కాకపోవడం విడివిడిగా వేర్వేరు ముఠాలు ఈ దొంగతనాల్లో పాల్గొనడం రాను రాను వీరంతా కలుసుకొని మూకుమ్మడిగా దొంగతనాలు చేయడాన్ని చిత్రంలో తెరకెక్కించారు.[3][4]

నటీనటులు

మార్చు
  • గంగాధర్ రెడ్డి
  • ఫణి శర్మ
  • ఫణి భార్గవ్
  • కృష్ణ మదుపు
  • శరద్ చంద్ర తడిమేటి - దర్శకుడు
  • నజీబ్ షేక్ , జితేందర్ - సినిమాటోగ్రఫీ

సంగీతం

మార్చు

ఈ చిత్రానికి శ్రీమురళి కార్తికేయ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. శివతేజ్ బైపల్లి, శరత్ కూతాడి ట్రైలర్ కి సంగీతం అందించారు.

విశేషాలు

మార్చు

ఈ చిత్రం పూర్తిగా ఎటువంటి ఖర్చు లేకుండా నిర్మించబడినది. ఈ సినిమా పేరును క్యాలుకులేటర్ లో రాస్తే ఆంగ్లంలో హెల్ (hell అంటే నరకం) అనే రూపంలో కనిపిస్తుంది.[5]

మూలాలు

మార్చు
  1. 1134 సినిమా, ఫస్ట్ లుక్ (2022-02-17). "1134 ఫస్ట్ లుక్". OTT Play. Archived from the original on 2022-09-27. Retrieved 2022-02-17.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. సినిమా, ఏటీఎం రాబరీ కాన్సెప్ట్ తో '1134' (2022-02-28). "1134 ట్రైలర్". abp. Archived from the original on 2022-09-27. Retrieved 2022-02-28.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. సినిమా, 1134 ఫస్ట్ లుక్ (2022-02-16). "Ssharadh Chandra Tadimeti's 1134 First Look". Filmy focus. Archived from the original on 2022-09-27. Retrieved 2022-02-16.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "1134 movie | క్రైమ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా 1134.. ఆక‌ట్టుకుంటున్న ట్రైల‌ర్". web.archive.org. 2022-09-27. Archived from the original on 2022-09-27. Retrieved 2022-09-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Young Filmmaker Ssharadh Chandra Wants To Leave His Mark In Tollywood". web.archive.org. 2022-09-27. Archived from the original on 2022-09-27. Retrieved 2022-09-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
"https://te.wikipedia.org/w/index.php?title=1134_(సినిమా)&oldid=4340877" నుండి వెలికితీశారు