1527 జూలియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1524 1525 1526 - 1527 - 1528 1529 1530
దశాబ్దాలు: 1500లు 1510లు - 1520లు - 1530లు 1540లు
శతాబ్దాలు: 15 వ శతాబ్దం - 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం

సంఘటనలుసవరించు

  • మార్చి 17: ఆధునిక భారతదేశంలో జరిగిన ప్రధాన యుద్ధాలలో రెండవదిగా గుర్తించబడిన ఖన్వా యుద్ధం ప్రారంభం.
  • నవంబర్ 22: గౌతమాలా (Guatemala) రాజధాని విల్లా శాంటియాగో (Villa de Santiago) మీద కక్విచికే (Kaqchikel) దాడి చేసిన కారణంగా రాజధాని నగరం సియూడాడ్ వియేజా (Ciudad Vieja) నగరానికి మార్చబడింది.

జననాలుసవరించు

మరణాలుసవరించు

 
నికోలో డి బెర్నార్డో డెయి మాకియవెలీ

పురస్కారాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=1527&oldid=2865312" నుండి వెలికితీశారు