1569 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

సంవత్సరాలు: 1566 1567 1568 - 1569 - 1570 1571 1572
దశాబ్దాలు: 1540లు 1550లు - 1560లు - 1570లు 1580లు
శతాబ్దాలు: 15 వ శతాబ్దం - 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం

సంఘటనలు

మార్చు
  • జనవరి 11 - మే 6: సెయింట్ పాల్స్ కేథడ్రల్ పడమటి తలుపు వద్ద, ఇంగ్లాండ్‌లో మొట్టమొదటిసారిగా నమోదు చేయబడిన లాటరీని ఫలితాలను వెల్లడించారు. ప్రతి వాటా పది షిల్లింగ్స్ ఖర్చు అవుతుంది. దీనిద్వారా వచ్చిన ఆదాయాన్ని నౌకాశ్రయాలను మరమ్మతు చేయడానికి, ఇతర ప్రజా పనుల కోసం ఉపయోగిస్తారు.
  • ఆగష్టు 24: ఆర్తేజ్ యుద్ధం : ఫ్రెంచ్ నవారేలో గాబ్రియేల్ కామ్టే డి మోంట్‌గోమేరీ ఆధ్వర్యంలోని హ్యూగెనోట్ దళాలు, జనరల్ టెర్రైడ్ ఆధ్వర్యంలోని రాయలిస్ట్ దళాలను ఓడించాయి. తమ ప్రాణాలను కాపాడాలనే షరతుతో కాథలిక్కులు లొంగిపోయారు. హ్యూగెనోట్స్ సరేనన్నాడు గానీ, లొంగిపోగానే కాథలిక్కులను ఊచకోత కోసాడు.
  • నవంబర్- డిసెంబరు: ఇంగ్లాండ్‌లో ఉత్తరాన తిరుగుబాటు : స్కాట్లాండ్ రాణి కాథలిక్ మేరీని ఇంగ్లీష్ సింహాసనంపై ఉంచే ప్రయత్నంలో ముగ్గురు ఉత్తరాది ప్రభువులు ఎలిజబెత్ I రాణిపై తిరుగుబాటు చేసారు. కానీ వాళ్ళను దేశం నుండి తరిమి కొట్టారు.
  • మెర్కేటర్ ప్రొజెక్షన్ మొదట గెరార్డస్ మెర్కేటర్ యొక్క ప్రపంచ పటంనోవా ఎట్ ఆక్టా ఆర్బిస్ టెర్రే డిస్క్రిప్టియో, ఉసుమ్ నావిగాంటియం ఎమెండటాలో ఉపయోగించారు.  [1]
  • తన కుమారుడు, వారసుడూ అయిన జహంగీర్ పుట్టుక గురించి ముందే చెప్పిన ముస్లిం పవిత్ర వ్యక్తి షేక్ సలీం చిస్టిని గౌరవించటానికి అక్బర్, ఫతేపూర్ సిక్రీని స్థాపించాడు.

జననాలు

మార్చు
 
జహంగీర్

మరణాలు

మార్చు

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. Crane, Nicholas (2003). Mercator: the man who mapped the planet. London: Phoenix. ISBN 0-7538-1692-X.
"https://te.wikipedia.org/w/index.php?title=1569&oldid=3390157" నుండి వెలికితీశారు