16 డేస్
16 డేస్ 2009 ఫిబ్రవరి 20న విడుదలైన తెలుగు సినిమా. కాస్మోస్ ఎంటర్‌టైన్ మెంట్స్, ఫూచర్ ఫిల్మ్స్ ఎంటర్‌టైన్ మెంట్ పతాకంపై డి.వై.చౌదరి, పి.మహేష్ బాబులు నిర్మించిన ఈ సినిమాకు ప్రభు సోలోమాన్ దర్శకత్వం వహించాడు. చార్మి, అరవింద్, మనోరమ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ధరణ్ సంగీతాన్నందించాడు.[1]
16 డేస్ (2009 తెలుగు సినిమా) | |
తారాగణం | చార్మీ కౌర్ అరవింద్ రాంజగన్ కోట శ్రీనివాసరావు మనోరమ జయప్రకాష్ రెడ్డి ధర్మవరపు సుబ్రహ్మణ్యం |
---|---|
విడుదల తేదీ | 20 ఫిబ్రవరి 2009 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
మార్చు- చార్మీ కౌర్
- అరవింద్ (తొలి పరిచయం)
- రాంజగన్
- కోట శ్రీనివాసరావు
- మనోరమ
- జయప్రకాష్ రెడ్డి
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- జయప్రకాష్
- ధీరజ్ కేర్
- అమలన్
- మూనార్ రమేష్
- ముస్తాఫా
- కగ్గా శ్రీనివాస్
- చంరమౌళీ
- పద్మారావు
- వెళ్ళై శివ
- బాలశంకర్
- లొల్లుసభ మనోహర్
- వెంగయ్య బాలన్
సాంకేతిక వర్గం
మార్చు- స్టిల్స్: మురుగన్
- పాటలు: భాస్కరభట్ల
- మాటలు :నివాస్
- ఫైట్స్: అనల్ అరసు
- ఆర్ట్ డైరక్టర్: వరబాలన్
- ఎడిటర్: జె.ఎన్.హర్ష
- సినిమాటోగ్రఫీ: సుకుమార్
- సంగీతం: ధరణ్
- సహనిర్మాత: డి.నాగేశ్వరరావు
- నిర్మాతలు: డి.వై.చౌదరి, పి.మహేష్ బాబు
మూలాలు
మార్చు- ↑ "16 Days (2009)". Indiancine.ma. Retrieved 2021-06-18.