49వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

భారత చలన చిత్రోత్సవం

49వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అనేది 2018 నవంబరు 20 నుండి 28 వరకు గోవాలో జరిగింది.[1] 49వ కార్యక్రమంలో "స్కెచ్ ఆన్ స్క్రీన్ (యానిమేషన్ ఫిల్మ్ ప్యాకేజీ)", "ఎ రెట్రోస్పెక్టివ్ ఆఫ్ మాస్టర్స్" వంటి కొత్త విభాగాలు చేర్చబడ్డాయి. ఈ చిత్రోత్సవంలో 212 చలనచిత్రాలు ప్రదర్శించబడ్డాయి. ఇందులో ఇజ్రాయెల్ దేశం కంట్రీ ఫోకస్ లో ఉంది.[2][3][4]

48వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
Awarded forప్రపంచ ఉత్తమ సినిమా
Presented byఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్

విజేతలు మార్చు

  • గోల్డెన్ పీకాక్ (ఉత్తమ చిత్రం): డాన్‌బాస్ (సెర్గీ లోజ్నిట్సా)
  • ఉత్తమ దర్శకుడు అవార్డు: లిజో జోస్ పెల్లిస్సేరి (ఈ.మా.యౌ)
  • ఉత్తమ నటుడు అవార్డు (సిల్వర్ పీకాక్ అవార్డు): చెంబన్ వినోద్ జోస్ (ఈ.మా.యౌ)
  • ఉత్తమ నటి అవార్డు(సిల్వర్ పీకాక్ అవార్డు): అనస్తాసియా పుస్టోవిట్ (వెన్ ద ట్రీస్ ఫాల్)
  • గాంధీ మెడల్: ప్రవీణ్ మోర్చాలే (వాకింగ్ విత్ ది విండ్)
  • ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు: ట్రెబ్ మోంటెరాస్ II (రెస్పెటో)
  • సిల్వర్ పీకాక్ స్పెషల్ జ్యూరీ అవార్డ్: మిల్కో లాజరోవ్ (అగా)
  • ప్రత్యేక ప్రస్తావన: చెజియాన్ (టు లెట్)

ప్రత్యేక అవార్డులు మార్చు

  • లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు: డాన్ వోల్మాన్
  • ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు: సలీం ఖాన్

అధికారిక ఎంపికలు మార్చు

ప్రారంభ సినిమా మార్చు

  • ఆస్పర్న్ పేపర్స్ [5]

ముగింపు సినిమా మార్చు

  • సీల్డ్ లిప్స్

మూలాలు మార్చు

  1. Desk, TV News. "The 49th International Film Festival of India Highlights".
  2. "IFFI 2018 to showcase 212 films". The Indian Express. Retrieved 2023-05-25.
  3. History. "Film Sections". Iffi Goa. Archived from the original on 30 October 2020. Retrieved 2023-05-25.
  4. Last updated Nov 6, 2018. "49th IFFI to showcase 212 films, Israel in focus – The Shillong Times". Theshillongtimes.com. Archived from the original on 2021-03-04. Retrieved 2023-05-25.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "Opening Film of IFFI 2018 - The Aspern Papers". IFFI Goa. 17 November 2018. Archived from the original on 22 November 2018. Retrieved 2023-05-25.

బయటి లింకులు మార్చు