69 సంస్కార్ కాలనీ
(69 సంస్కార్ కాలనీ నుండి దారిమార్పు చెందింది)
#69 సంస్కార్ కాలనీ 2022లో విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీ పిక్చర్స్, ఆదిత్య సినిమా బ్యానర్స్‌పై బి. బాపిరాజు, ముతికి నాగ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు పి సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వం వహించాడు.[1] ఎస్తర్ నోరోన్హా, అజయ్, రిస్వి తిమ్మరాజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను మార్చి 4న విడుదలయింది.[2]
69 సంస్కార్ కాలనీ | |
---|---|
దర్శకత్వం | పి. సునీల్‌కుమార్ రెడ్డి |
రచన | గాయత్రి స్వాతి మంత్రిప్రగడ |
నిర్మాత | బి. బాపిరాజు ముతికి నాగ సత్యనారాయణ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | శివరాం |
కూర్పు | కృష్ణ మండల |
సంగీతం | ఇమ్మడి ప్రవీణ్ |
నిర్మాణ సంస్థలు | లక్ష్మీ పిక్చర్స్ ఆదిత్య సినిమా |
విడుదల తేదీ | 4 మార్చి 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- ఎస్తర్ నోరోన్హా[3]
- అజయ్
- రిస్వి తిమ్మరాజు
- భద్రం
- శిల్ప నాయక్
- రమన్
- ఎఫ్.ఎం బాబాయ్
- సముద్రం వెంకటేష్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్లు: లక్ష్మీ పిక్చర్స్, ఆదిత్య సినిమా
- నిర్మాతలు: బి. బాపిరాజు,[4] ముతికి నాగ సత్యనారాయణ
- కథ: గాయత్రి స్వాతి మంత్రిప్రగడ
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి. సునీల్ కుమార్ రెడ్డి[5]
- సంగీతం: ఇమ్మడి ప్రవీణ్
- సినిమాటోగ్రఫీ: శివరాం
- ఎడిటర్: కృష్ణ మండల
- పాటలు: గమన శ్రీ, ఎక్కాలి రవీంద్రబాబు
- గాయకులు: ఎస్తర్, శ్రీ ప్రసన్న , శ్రీనివాస్ యాదవ్
- విఎఫ్ఎక్స్: శ్యామ్ కుమార్ పి
మూలాలు
మార్చు- ↑ Eenadu (3 February 2022). "'సంస్కార్ కాలనీ'లో ఏం జరిగింది?". Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.
- ↑ Namasthe Telangana (14 February 2022). "ఓ కాలనీ కహానీ". Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.
- ↑ NTV (14 February 2022). "హ్యూమన్ రిలేషన్స్ నేపథ్యంలో '#69 సంస్కార్ కాలనీ'!". Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.
- ↑ Sakshi (4 February 2022). "వాస్తవ సంఘటనలతో '69 సంస్కార్ కాలనీ'". Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.
- ↑ Namasthe Telangana (7 February 2022). "యథార్థ ఘటనల ఆధారంగా." Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.