9th క్లాస్ c/o ఏలేశ్వరం

9th క్లాస్ c/o ఏలేశ్వరం 2010లో విడుదలైన తెలుగు సినిమా. [1] మానస ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని ఎం.రాజ్ కుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఆ సంస్థ ద్వారా నిర్మించబడిన రెండవ చిత్రం ఇది. మొదటి చిత్రం అల్లరి పెళ్లికొడుకు. తొమ్మిదో తరగతి చదివే సమయంలో విద్యార్థులకు కలిగే ఫీలింగ్స్ ను ఇందులో చూపిస్తున్నట్లు చిత్ర నిర్మాత తెలియజేసాడు.[2] ఈ చిత్రాన్ని 2009 సెప్టెంబరు 9వతేదీన ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ప్రారంభించారు. [3] సమాజంలో జరుగుతున్న సంఘ వ్యతిరేక కార్యక్రమాల దుష్ట్రభావం విద్యార్థులపై పడకుండా ఉండాలనేది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్.

9th క్లాస్ c/o ఏలేశ్వరం
(2010 తెలుగు సినిమా)
తారాగణం బ్రహ్మానందం, ప్రణయ్, రచిత
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణంసవరించు

  • ప్రణయ్ (నూతన పరిచయం)
  • రిషిత (నూతన పరిచయం)
  • కన్నెగంటి బ్రహ్మానందం
  • సుమన్,
  • నాజర్,
  • సాయాజీ షిండే,
  • ధర్మవరపు సుబ్రహ్మణ్యం
  • ఎమ్మెస్ నారాయణ,
  • ఆహుతి ప్రసాద్,
  • వేణుమాధవ్,
  • జీవా,
  • మాస్టర్ భరత్,
  • నరసింగ్ యాదవ్,
  • ముమైత్ ఖాన్,
  • సన,
  • హేమ,
  • జయలలిత,
  • గీతాసింగ్

సాంకేతిక వర్గంసవరించు

  • నిర్మాత, దర్శకుడు: ఎం.రాజ్ కుమార్ (మాజీ ఆంధ్రప్రదేశ్ మంత్రి)
  • గౌరవ దర్శకుడు : రామకృష్ణ గౌడ్
  • సమర్పణ: ఎ.చంద్రశేఖర్
  • స్క్రీన్ ప్లే: ఎం.రాజ్ కుమార్
  • సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
  • మాటలు: రవిప్రసాద్
  • పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • సినిమాటోగ్రఫీ: మోహన్
  • ఎడిటింగ్: గౌతంరాజు

మూలాలుసవరించు

  1. "9th Class C/o Eleshwaram (2010)". Indiancine.ma. Retrieved 2021-06-18.
  2. Staff (2009-09-10). "'9th క్లాస్' కేరాఫ్ ఏలేశ్వరం". telugu filmibeat. Retrieved 2021-06-18.
  3. SELVI.M. "9th Class c/o Eleswaram| Cinema| Love Story| September 9| A. Chandra Sekhar | నైన్త్‌క్లాస్‌లో ప్రేమా...? తెలుగు సినిమా పరువు తీయకండి". telugu.webdunia.com. Retrieved 2021-06-18.

బాహ్య లంకెలుసవరించు