అంతర్జాతీయ సంస్కృత లిప్యంతరీకరణ వర్ణమాల
అంతర్జాతీయ సంస్కృత లిప్యంతరీకరణ వర్ణమాల (ఆంగ్ల భాష: International Alphabet of Sanskrit Transliteration, అ.సం.లి.వ.), అనునది సంస్కృత అధారితములైన భారతీయ లిపులను దోషాలు లేనివిధంగా రోమనీకరించడానికి ఉపయోగించు లిప్యంతరీకరణ విధానము. అ.సం.లి.వ. సంస్కృతం, పాళీ భాషలలోని గ్రంథాలను రోమనీకరణ చేయడానికి ఎక్కువగా వాడుతున్నారు. ముఖ్యంగా భారతదేశపు మతాలకు సంబంధించిన ప్రచురణలలోనూ, వ్యాసాలలోనూ దీనిని వాడుతున్నారు. ఏకసంకేత ఖతులు విస్తారంగా లభ్యమౌతున్న కారణాన, అంతర్జాలంలో దీని వాడకం ఎక్కువగుతున్నది.
అయితే సంస్కృత, పాళీ భాషలను ఒకే పుటలో వ్యక్తపరచడానికి ఇది సరిపోవడం లేదు. ఇక్కడ ఏకసంకేత ఖతులు, ISO-15919 లను వాడవచ్చును. 1894 సంవత్సరం జెనీవాలో ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఓరియంటలిస్ట్స్ ఏర్పరిచిన ప్రమాణం మీద అ.సం.లి.వ ఆధారపడి ఉంటుంది. దీని ద్వారా సంస్కృతమే కాక, ఇతర భారతీయ లిపులను కూడా లిప్యంతరీకరించవచ్చును. అదే విధంగా, కోల్‌కత జాతీయ గ్రంథాలయం రోమనీకరణ (ఆంగ్ల భాష: National Library at Kolkata romanization) ఇతర భారతీయ భాషలలో రోమనీకరణ చేయడానికి ఉద్దేశించింది.
పట్టీ , సంప్రదాయాలను
మార్చువర్గం | దేవనాగరి | తెలుగు లిపి | చిన్న అక్షరాలు | పెద్ద అక్షరాలు | |
---|---|---|---|---|---|
స్వరాలు (అచ్చులు) | अ | అ | [ɐ] | a | A |
आ | ఆ | [ɑː] | ā | Ā | |
इ | ఇ | [i] | i | I | |
ई | ఈ | [iː] | ī | Ī | |
उ | ఉ | [u] | u | U | |
ऊ | ఊ | [uː] | ū | Ū | |
ऋ | ఋ | [ɹ̩] | ṛ | Ṛ | |
ॠ | ౠ | [ɹ̩ː] | ṝ | Ṝ | |
ऌ | ఌ | [l̩] | ḷ | Ḷ | |
ॡ | ౡ | [l̩ː] | ḹ | Ḹ | |
సంయుక్త స్వరాలు | ए | ఎ | [eː] | e | E |
ऐ | ఐ | [aːi] | ai | Ai | |
ओ | ఒ | [oː] | o | O | |
औ | ఔ | [aːu] | au | Au | |
అనుస్వారం | अं | అం | [ⁿ] | ṃ | Ṃ |
విసర్గ | अः | అః | [h] | ḥ | Ḥ |
కంఠ్యము | తాళవ్యము | మూర్ధ్యన్యము | దంత్యము | ఓష్ఠ్యము | |
क [k] k K క |
च [c] c C చ |
ट [ʈ] ṭ Ṭ ట |
त [t̪] t T త |
प [p] p P ప |
స్పర్శము, శ్వాసము, అల్పప్రాణము |
ख [kʰ] kh Kh ఖ |
छ [cʰ] ch Ch ఛ |
ठ [ʈʰ] ṭh Ṭh ఠ |
थ [t̪ʰ] th Th థ |
फ [pʰ] ph Ph ఫ |
స్పర్శము, శ్వాసము, మహాప్రాణము |
ग [ɡ] g G గ |
ज [ɟ] j J జ |
ड [ɖ] ḍ Ḍ డ |
द [d̪] d D ద |
ब [b] b B బ |
స్పర్శము, నాదము, అల్పప్రాణము |
घ [ɡʱ] gh Gh ఘ |
झ [ɟʱ] jh Jh ఝ |
ढ [ɖʱ] ḍh Ḍh ఢ |
ध [d̪ʱ] dh Dh ధ |
भ [bʱ] bh Bh భ |
స్పర్శము, నాదము, మహాప్రాణము |
ङ [ŋ] ṅ Ṅ ఙ |
ञ [ɲ] ñ Ñ ఞ |
ण [ɳ] ṇ Ṇ ణ |
न [n] n N న |
म [m] m M మ |
అనునాసికము, ద్రవము, అవ్యాహతము |
य [j] y Y య |
र [r] r R ర |
ल [l] l L ల |
व [ʋ] v V వ |
అంతస్థము, నాదము, అల్పప్రాణము, ద్రవము, అవ్యాహతము | |
श [ɕ] ś Ś శ |
ष [ʂ] ṣ Ṣ ష |
स [s] s S స |
ఊష్మము, శ్వాసము, మహాప్రాణము, అవ్యాహతము | ||
ह [ɦ] h H హ |
ఊష్మము, నాదము, మహాప్రాణము, అవ్యాహతము |