ఐఐటీ సంయుక్త ప్రవేశ పరీక్ష

(JEE నుండి దారిమార్పు చెందింది)

ఐఐటీ సంయుక్త ప్రవేశ పరీక్ష (లేదా IIT-JEE), భారతదేశంలో నిర్వహింపబడుతున్న కళాశాలల ప్రవేశ పరీక్ష. దేశవ్యాప్తంగా ఉన్న 16 ఐఐటీలలో బి.టెక్, బి.ఆర్క్, ఇంటిగ్రేటేడ్ డిగ్రీలలో ప్రవేశం, ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా మాత్రమే లభిస్తుంది. ఈ పరీక్ష ఒక్కొక్క సంవత్సరం, ఒక్కొక్క ఐఐటీ నిర్వహిస్తూ ఉంటాయి.

2012 ఏప్రిల్లో సుమారు 10000 సీట్లకోసం, జరిగిన పరీక్షలో సుమారు 5.2 లక్షలమంది ఈ పరీక్ష రాసారు.

ప్రవేశాన్నిస్తున్న సంస్థలు

మార్చు

ప్రవేశాలు

మార్చు
సంస్థ చేర్చుకున్నవారి సంఖ్య (2003) చేర్చుకున్నవారి సంఖ్య (2007) చేర్చుకున్నవారి సంఖ్య (2008) చేర్చుకున్నవారి సంఖ్య (2009) చేర్చుకున్నవారి సంఖ్య (2010) చేర్చుకున్నవారి సంఖ్య (2011) [1]
ఐఐటీ బాంబే 600 574 648 746 880 880
ఐఐటీ ఢిల్లీ 552 553 626 721 851 851
ఐఐటీ గౌహతి 350 365 435 498 588 615
ఐఐటీ కాన్పూర్ 456 541 608 702 827 827
ఐఐటీ ఖరగ్పూర్ 659 874 988 1138 1341 1341
ఐఐటీ మద్రాస్ 554 540 612 713 838 838
ఐఐటీ రూర్కీ 546 746 884 1013 1155 1155
ఐఐటీ భువనేశ్వర్ 120 120 120 120
ఐఐటీ గాంధీనగర్ 120 120 120 120
ఐఐటీ హైదరాబాద్ 120 120 120 140
ఐఐటీ పాట్నా 120 120 120 120
ఐఐటీ రాజస్థాన్ 120 120 120 160
ఐఐటీ రోపార్ 120 120 120 120
ఐఐటీ ఇండోర్ 120 120 120
ఐఐటీ మండీ 120 120 120
ఐటీ-బిహెచ్యూ (వారణాసి) 568 686 766 881 1057 1057
ఐ.ఎస్.ఎం ధన్‍బాద్ 444 658 705 923 1012 1034
మొత్తం 4583 5537 6992 8295 9509 9618
హాజరైనవారు ~485,000

మూలాలు

మార్చు
  1. "JEE 2011 Counseling Brochure" (PDF). Archived from the original (PDF) on 26 జూన్ 2011. Retrieved 5 June 2011.