మీడియావికీ

(MediaWiki నుండి దారిమార్పు చెందింది)

మీడియావికీ అనేది వికీమీడియా ఫౌండేషన్ వాళ్ళు తమ యొక్క అన్ని ప్రాజెక్టులలో వాడే ఒక వెబ్ ఆధారిత సాఫ్ట్‌వేర్. ఇది GNU/GPL లైసెన్సు కింద ఉచితంగా లభ్యమౌతుంది. దీన్నే అనేక ఇతర వెబ్‌సైట్లు కూడా వాడుతున్నాయి. దీన్ని మొదటగా ఉచిత విజ్ఞాన సర్వస్వమైన వికీపీడియా ను నిర్మించడానికి అభివృద్ధి చేశారు. అయితే తరువాత చాలా కంపెనీలు తమ అంతర్గత విజ్ఞాన నిర్వహణకు కూడా వాడుకుంటూన్నారు. ముఖ్యంగా నోవెల్ సంస్థ దీన్ని అత్యధిక ట్రాఫిక్ ను ఎదుర్కొనే పలు వెబ్ సైట్ల కోసం వాడుతున్నది. [5][6][7]

MediaWiki
Screenshot
The Main Page of the English Wikipedia running MediaWiki 1.36
The Main Page of the English Wikipedia running MediaWiki 1.36
సాఫ్టువేర్ అభివృద్ధికారుడుMagnus Manske, Lee Daniel Crocker
సాఫ్టువేర్ అభివృద్ధికారుడుWikimedia Foundation
ప్రారంభ విడుదలజనవరి 25, 2002; 22 సంవత్సరాల క్రితం (2002-01-25)
Stable release
1.39.6[1] Edit this on Wikidata
రిపోజిటరీ
Edit this at Wikidata
వ్రాయబడినదిPHP[2]
ఆపరేటింగ్ సిస్టంWindows, macOS, Linux, FreeBSD, OpenBSD, Solaris
ఫైల్ పరిమాణం63.81 MB (compressed)
అందుబాటులో ఉంది459[3] భాషలు
రకంWiki software
లైసెన్సుGPLv2+[4]
జాలస్థలిmediawiki.org Edit this on Wikidata

మీడియా వికీ సాఫ్ట్‌వేరును PHP కంప్యూటర్ భాషనుపయోగించి తయారు చేశారు. ఇది మైసీక్వెల్(MySQL )లేదా పోస్ట్‌గ్రెస్‌సీక్వెల్(PostgreSQL) రిలేషనల్ డేటాబేస్ ను వాడుకుంటుంది.

అనువాదాలు సరిదిద్దటానికి చిట్కా

మార్చు

వికీప్రాజెక్టులలో మెనూలు, సందేశాల అనువాదాలు సరిగాలేవనిపించితే పేజీ చిరునామా(URL)కు ?uselang=qqx అని చేర్చి మరల పేజీని తాజాచేసి చూస్తే ఇంగ్లీషులోని ఆధార పదాలు కనబడతాయి. వాటిని ట్రాన్స్లేట్ వికీ [8]లో వెతికి అనువాదం మెరుగు చేయవచ్చు. త్వరలో మెరుగైన అనువాదం వికీప్రాజెక్టులో చేర్చబడుతుంది.

మూలాలు

మార్చు
  1. "Security and maintenance release: 1.35.14 / 1.39.6 / 1.40.2". 21 డిసెంబరు 2023. Retrieved 21 డిసెంబరు 2023.
  2. Reed, Sam (December 19, 2019). "Announcing MediaWiki 1.34.0". https://lists.wikimedia.org/pipermail/mediawiki-announce/2019-December/000242.html. 
  3. "mediawiki". github.com. April 8, 2021. Archived from the original on July 15, 2021. Retrieved May 19, 2021.
  4. "Copyright". mediawiki.org. Archived from the original on September 19, 2015. Retrieved September 7, 2015.
  5. "Novell.com". Archived from the original on 2009-11-05. Retrieved 2010-03-30.
  6. "openSUSE Wiki". en.opensuse.org. Retrieved 2023-01-24.
  7. "IFolder.com". Archived from the original on 2013-09-21. Retrieved 2010-03-30.
  8. "మొదటి పేజీ - translatewiki.net". translatewiki.net. Retrieved 2023-01-24.