T లేదా t (ఉచ్ఛారణ: టి) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 20 వ అక్షరం. టీని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో టీస్స్ (T's) అని, తెలుగులో "టీ"లు అని పలుకుతారు.[1] ఇది S అక్షరానికి తరువాత, U అక్షరమునకు ముందు వస్తుంది (S T U). ఇది చాలా సాధారణంగా ఉపయోగించే హల్లు, ఆంగ్ల భాషా గ్రంథాలలో ఉపయోగించే రెండవ అత్యంత సాధారణ అక్షరం.[2]

T కర్సివ్ (కలిపి వ్రాత)

T యొక్క ప్రింటింగ్ అక్షరాలు

మార్చు

T - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
t - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)

మూలాలు

మార్చు
  1. "T", Oxford English Dictionary, 2nd edition (1989); Merriam-Webster's Third New International Dictionary of the English Language, Unabridged (1993); "tee", op. cit.
  2. Lewand, Robert. "Relative Frequencies of Letters in General English Plain text". Cryptographical Mathematics. Central College. Archived from the original on 2008-07-08. Retrieved 2020-02-08.
"https://te.wikipedia.org/w/index.php?title=T&oldid=4322355" నుండి వెలికితీశారు