టోక్యో స్కైట్రీ

(Tokyo Skytree నుండి దారిమార్పు చెందింది)

టోక్యో స్కైట్రీ, అనేది జపాన్ లోని టోక్యోలో ఉన్న ఒక బ్రాడ్‌కాస్టింగ్, రెస్టారెంట్, పరిశీలన టవరు. ఇది 2010లో జపాన్ లో అత్యంత ఎత్తైన నిర్మాణంగా నమోదు అయింది[2]. 2011 లో 634.0 మీటర్లు (2,080 అ.)తో దాని పూర్తి ఎత్తును చేరుకుని ప్రపంచంలోనే అతి ఎత్తైన టవర్ అయ్యింది, అయితే, ప్రపంచంలోనే ఎత్తైన నిర్మాణంగా బుర్జ్ ఖలీఫాను (829.8 మీటర్లు (2,722 అ.)) నిర్మించటంతో ఈ టోక్యో స్కై ట్రీ ప్రపంచంలో రెండవ ఎత్తైన నిర్మాణంగా కొనసాగుతుంది.[3][4] [5]

టోక్యో స్కైట్రీ
東京スカイツリー
2012 మే లో టోక్యో స్కైట్రీ
సాధారణ సమాచారం
స్థితిపూర్తయినది
రకంబ్రాడ్‌కాస్ట్, రెస్టారెంట్, పరిశీలన టవర్
నిర్మాణ శైలిNeofuturistic
ప్రదేశంసుమిడా, టోక్యో, జపాన్
భౌగోళికాంశాలు35°42′36.5″N 139°48′39″E / 35.710139°N 139.81083°E / 35.710139; 139.81083
నిర్మాణ ప్రారంభం14 జూలై 2008 (2008-07-14)
పూర్తి చేయబడినది29 ఫిబ్రవరి 2012 (2012-02-29)
ప్రారంభం22 మే 2012 (2012-05-22)
వ్యయం65 billion JPY (806 million USD)[1]
యజమానిTobu Tower Skytree Co., Ltd.
ఎత్తు
యాంటెన్నా శిఖరం634.0 మీ. (2,080 అ.)
పైకప్పు495.0 మీ. (1,624 అ.)
పైకప్పు నేల451.2 మీ. (1,480 అ.)
సాంకేతిక విషయములు
అంతస్థుల సంఖ్య29
లిఫ్టులు / ఎలివేటర్లు13
రూపకల్పన, నిర్మాణం
వాస్తు శిల్పిNikken Sekkei
అభివృద్ధికారకుడుTobu Railway
ప్రధాన కాంట్రాక్టర్Obayashi Corp.

కాంటో ప్రాంతానికి ఈ టవరు ప్రాథమిక రేడియో, టెలివిజను ప్రసార కేంద్రం. చుట్టూ వచ్చిన ఎత్తైన భవనాల కారణంగా పాత టవరు ప్రసారాలాను ఆందించలేకపోయింది. 2012 ఫిబ్రవరి 29 నాటికి నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ టవరు 2012 మే 22 న ప్రజాబాహుళ్యం కోసం తెరవబడింది.[6] ఎన్.హెచ్.కె.తో సహా ఆరు ప్రసార కేంద్రలు, టోబు రైల్వే కంపెనీ కలిసి నిర్మించిన భారీ వాణిజ్య సముదాయంలో భాగమే స్కైట్రీ టవరు. పక్కనే ఉన్న టోక్యో స్కైట్రీ స్టేషన్లోను, దగ్గర్లోని ఓషియాజి స్టేషన్లోనూ రైళ్ళు ఆగుతాయి.ఈ వాణిజ్య సముదాయం టోక్యో స్టేషనుకు ఈశాన్యంగా 7 కి.మీ. దూరంలో ఉంది.

మూలాలు

మార్చు
  1. "Japan finishes Tokyo Sky Tree". Mmtimes.com. Archived from the original on 3 ఫిబ్రవరి 2014. Retrieved 14 June 2013.
  2. Tokyo Sky Tree beats Tokyo Tower, now tallest building in Japan Archived 2012-12-05 at Archive.today, The Mainichi Daily News, 29 March 2010
  3. "Japan Finishes World's Tallest Communications Tower". Council on Tall Buildings and Urban Habitat. 1 March 2012. Archived from the original on 19 జూన్ 2016. Retrieved 2 March 2012.
  4. "Tokyo Sky Tree". Emporis. Retrieved 2 March 2012.
  5. Arata Yamamoto (22 May 2012). "Tokyo Sky Tree takes root as world's second-tallest structure". NBC News. Archived from the original on 25 మే 2012. Retrieved 22 May 2012.
  6. "ఆర్కైవ్ నకలు" 事業概要. Tokyo Skytree Home (in Japanese). Archived from the original on 2 సెప్టెంబరు 2011. Retrieved 2 September 2011.{{cite web}}: CS1 maint: unrecognized language (link)

వెలుపలి లంకెలు

మార్చు