ఇబ్రహీంపట్నం పురపాలకసంఘం

రంగారెడ్డి జిల్లా పురపాలక సంఘాలు

ఇబ్రహీంపట్నం పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] ఇబ్రహీంపట్నం పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం లోని ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

ఇబ్రహీంపట్నం పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
ఇబ్రహీంపట్నం పురపాలకసంఘం is located in తెలంగాణ
ఇబ్రహీంపట్నం పురపాలకసంఘం
ఇబ్రహీంపట్నం పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 17°08′02″N 78°38′03″E / 17.1337566°N 78.6341996°E / 17.1337566; 78.6341996
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండలం ఇబ్రహీంపట్నం
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌
 - వైస్ చైర్‌పర్సన్‌
వైశాల్యము
 - మొత్తం 49.50 km² (19.1 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 27,651
 - గృహాల సంఖ్య 5,360
పిన్ కోడ్ - 501506
ఎస్.టి.డి కోడ్ - 08414
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

చరిత్ర మార్చు

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న ఇబ్రహీంపట్నం, 2013, మార్చి 26న పురపాలక సంఘంగా ఏర్పడింది.

భౌగోళికం మార్చు

ఇబ్రహీంపట్నం 49.50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°11′35″N 78°38′46″E / 17.193°N 78.646°E / 17.193; 78.646 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 27651 మంది కాగా, అందులో మంది పురుషులు, మంది మహిళలు ఉన్నారు. 5360 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 4 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[3]

పౌర పరిపాలన మార్చు

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు. వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[4]

వార్డు కౌన్సిలర్లు మార్చు

  1. ముత్యాల భాస్కర్
  2. నీళ్ళ బానుబాబు గౌడ్
  3. భర్తకి జగన్నాథం
  4. యాచారం సునీత
  5. మంద సుధాకర్
  6. ఎండి సుల్తాన్
  7. కె. శ్రీలత
  8. ఆకుల యాదగిరి
  9. నల్లబోలు మమత
  10. పి. శంకరయ్య
  11. మోహన్ నాయక్
  12. ఆకుల మమత
  13. కపరమోని పద్మ
  14. ఈర్లపల్లి సునీత
  15. అల్వాల జ్యోతి
  16. నరాల విశాల
  17. -
  18. -
  19. ఎన్. సత్యనారాయణ
  20. ఎండీ సుల్తానా బేగం
  21. బర్ల మంగ
  22. కప్పరి స్రవంతి
  23. నీలం శ్వేత
  24. జెర్కొని బాల్ రాజ్

మూలాలు మార్చు

  1. "Ibrahimpatnam Municipality". ibrahimpatnammunicipality.telangana.gov.in. Retrieved 30 March 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 30 March 2021.
  3. "Basic Information of Municipality, Ibrahimpatnam Municipality". ibrahimpatnammunicipality.telangana.gov.in. Retrieved 30 March 2021.
  4. skannegari. "Ibrahimpatnam Municipality into 24 wards - Telangana NavaNirmana Sena". tgnns.com. Archived from the original on 11 ఏప్రిల్ 2021. Retrieved 11 April 2021.

వెలుపలి లంకెలు మార్చు