చర్చ:ఇంద్రవజ్రము
వ్యాసం పేరులో బహుశా అక్షరదోషమున్నట్టు వున్నది. గమనించి సరిచేయవలెనని మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 09:37, 31 డిసెంబర్ 2013 (UTC)
- ఇంద్రవజ్రము సరిఅయినది. వ్యాకరణ గ్రంథంలో చూసి నిర్ధారించాము. కావున సవరించాను. దోషాన్ని తెలియజేసిన అహ్మద్ నిసార్ గారికి ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 10:29, 31 డిసెంబర్ 2013 (UTC)