కీలుబొమ్మలు గురించి Kopparthi janardhan1965 అడుగుతున్న ప్రశ్న (10:11, 6 ఆగస్టు 2023) మార్చు

గురువు గారి చర్చ పేజీకి --Kopparthi janardhan1965 (చర్చ) 10:11, 6 ఆగస్టు 2023 (UTC)Reply

Kopparthi janardhan1965 అడుగుతున్న ప్రశ్న (10:20, 6 ఆగస్టు 2023) మార్చు

హలో కీలు బొమ్మలు సినిమా పద్యాలు నమోదు చేయాలి --Kopparthi janardhan1965 (చర్చ) 10:20, 6 ఆగస్టు 2023 (UTC)Reply

తప్పకుండా చేర్చండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 14:01, 6 ఆగస్టు 2023 (UTC)Reply

బ్రో (2023 సినిమా) గురించి Kopparthi janardhan1965 అడుగుతున్న ప్రశ్న (14:40, 8 ఆగస్టు 2023) మార్చు

చర్చ పేజీకి

బ్రో సినిమా పాటలు నమోదు చేసాను 

అవి ప్రచురితం లో కనిపించడం లేదు సార్ --Kopparthi janardhan1965 (చర్చ) 14:40, 8 ఆగస్టు 2023 (UTC)Reply

 

You have been a medical translators within Wikipedia. We have recently relaunched our efforts and invite you to join the new process. Let me know if you have questions. Best Doc James (talk · contribs · email) 12:34, 13 August 2023 (UTC)

Kopparthi janardhan1965 అడుగుతున్న ప్రశ్న (13:50, 18 ఆగస్టు 2023) మార్చు

హలో సార్ ప్రశ్న:1; వికీపీడియా లో ఈ రోజు నావ్యక్తిగత సమాచారం ఇచ్చినాను. అలాగే నాగురించి స్వగతం అని వివరాలు మరోసారి ఇచ్ఛినాను . రెండూ ఓకే పేజీలో రావడం లేదు. Anseer ప్లీజ్ --Kopparthi janardhan1965 (చర్చ) 13:50, 18 ఆగస్టు 2023 (UTC)Reply

Kopparthi janardhan1965 అడుగుతున్న ప్రశ్న (14:07, 18 ఆగస్టు 2023) మార్చు

సార్: వికీపీడియా లో ఛాయా చిత్రాలు add చేయడం తెలియడం లేదు. answer ప్లీజ్ --Kopparthi janardhan1965 (చర్చ) 14:07, 18 ఆగస్టు 2023 (UTC)Reply

అ ఆ గురించి Kopparthi janardhan1965 అడుగుతున్న ప్రశ్న (13:36, 25 సెప్టెంబరు 2023) మార్చు

నమస్తే అ ఆ సినిమా పాటలు నమోదు కావడం లేదు --Kopparthi janardhan1965 (చర్చ) 13:36, 25 సెప్టెంబరు 2023 (UTC)Reply

Yedavallisreddy అడుగుతున్న ప్రశ్న (02:20, 4 అక్టోబరు 2023) మార్చు

sir pl publish my vadukari pages 1. వాడుకరి:Yedavallisreddy/నిడదవోలు_సర్వేశ్వరరావు 2. వాడుకరి:Yedavallisreddy/Dr ganta gopal reddy --Yedavallisreddy (చర్చ) 02:20, 4 అక్టోబరు 2023 (UTC)Reply

తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం గురించిన ఆన్లైన్ సమావేశం నివేదిక మార్చు

నమస్తే,

వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం గురించిన ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. సమావేశంలో మీరు వ్యక్తపరిచిన అభిప్రాయాలు, ఆలోచనలను సారాంశప్రాయంగా నివేదికలో రాశాను. మీరు వెలిబుచ్చిన అభిప్రాయాల సారాంశం మీ ఉద్దేశానికీ, ఆనాడు మీరు మాట్లాడినదానికీ సరిపోలుతున్నదో లేదో పరిశీలించి అవసరమైతే మీ మాటలవరకూ మార్చమని కోరుతున్నాను. నివేదిక చూశాకా మార్చడం పూర్తిచేసినా, మార్చాల్సిన అవసరం కనిపించకపోయినా ఏ సంగతీ ఇక్కడ ప్రతిస్పందనగా నాకు చెప్పండి. ధన్యవాదాలు. పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 14:52, 8 నవంబరు 2023 (UTC)Reply

క్రికెట్ 2023 ప్రాజెక్టులో మీ కృషికి అభినందనలు మార్చు

  క్రికెట్ బార్న్‌స్టార్
క్రికెట్ 2023 ప్రాజెక్టులో కృషి చేసి ప్రాజెక్టు విజయంలో పాలుపంచుకున్నందుకు అభినందనలతో__చదువరి (చర్చరచనలు) 14:08, 21 నవంబరు 2023 (UTC)Reply

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం మార్చు

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:19, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)Reply

Kiran sidam అడుగుతున్న ప్రశ్న (06:16, 12 డిసెంబరు 2023) మార్చు

నేను చాలా దిద్దుబాట్లు చేయాలంటే ఏమి చేయాలి తగిన మార్గాలు వివరించగలరు --Kiran sidam (చర్చ) 06:16, 12 డిసెంబరు 2023 (UTC)Reply

Yedavallisreddy అడుగుతున్న ప్రశ్న (01:58, 13 డిసెంబరు 2023) మార్చు

sir , ఇంతవరకు నా పేజీ ఇంకా పబ్లిష్ కాలేదు , dr గంటా గోపాల్ రెడ్డి గారి contributions తెలంగాణా లోని ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతుల బాధ చూడలేక ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ govt తో ఉద్యమం లాగా పోరాటం చేసి " 7 గ్రామాలు - 7వేల ఎకరాలు " లిఫ్ట్ ద్వారా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నీళ్లు అందించి అన్ని గ్రామాల కుటుంబాలను ఆదుకొని , తాను ఉద్యోగాన్ని త్యాగం చేసి రైతుల కోసమే ప్రతి నిత్యం శ్రమించిన ఆధునిక వ్యవసాయ శాస్త్రవేత్త , నేను నా చేతనయిన మూలాలను సేకరించి పోస్ట్ చేసాను నేను ఒక సీనియర్ citizen గా ఒక భకి ప్రచారకుడిగా(https://telugudevotionalswaranjali.blogspot.com/2023/06/yedavallisreddydr-ganta-gopal-reddy.html) సేవా కార్యక్రమాలు భగవంతుని కృపతో చేయుచున్నాను, మీరు కోరినట్లుగా అన్ని లింక్స్ నేను ఇఛ్చినాను, నా request ను మన్నించి గంటా గోపాలరెడ్డి గారి వికీ పేజీ ను approve చేసి మీరు మళ్ళీ ఒకసారి అవసరమైన మార్పులు చేసి ఆలస్యం చేయకుండా final approval చేసి post చేస్తారని ఏంతో ఆశతో ఎదురు చూస్తున్నాను మీ ఎడవల్లి సుదర్శన్ రెడ్డి (senior citizen ) --Yedavallisreddy (చర్చ) 01:58, 13 డిసెంబరు 2023 (UTC)Reply

Yedavallisreddy అడుగుతున్న ప్రశ్న (02:21, 13 డిసెంబరు 2023) మార్చు

sir, ఇంతవరకు నా పేజీ ఇంకా పబ్లిష్ కాలేదు ,నిదవోలు సర్వేశ్వర్ రావు గారి spirtual contributions కు సంబంధించి నేను నా చేతనయిన మూలాలను సేకరించి పోస్ట్ చేసాను నేను ఒక సీనియర్ citizen గా ఒక భక్తి ప్రచారకుడిగా(https://telugudevotionalswaranjali.blogspot.com/2023/06/yedavallisreddy.html) సేవా కార్యక్రమాలు భగవంతుని కృపతో చేయుచున్నాను, మీరు కోరినట్లుగా అన్ని లింక్స్ నేను ఇఛ్చినాను, నా request ను మన్నించి నిడదవోలు సర్వేశ్వరరావు గారి వికీ పేజీ ను approve చేసి మీరు మళ్ళీ ఒకసారి అవసరమైన మార్పులు చేసి ఆలస్యం చేయకుండా final approval చేసి post చేస్తారని ఏంతో ఆశతో ఎదురు చూస్తున్నాను మీ ఎడవల్లి సుదర్శన్ రెడ్డి (senior citizen ) --Yedavallisreddy (చర్చ) 02:21, 13 డిసెంబరు 2023 (UTC)Reply

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం మార్చు

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:48, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)Reply

నమస్కారం @ రాజశేఖర్ గారు,

స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.

2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.

వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.

ధన్యవాదాలు.

ఇట్లు

Tmamatha (చర్చ) 09:24, 5 ఫిబ్రవరి 2024 (UTC)Reply

Mastan Babu Etlapuram అడుగుతున్న ప్రశ్న (12:20, 24 మార్చి 2024) మార్చు

నన్ను మీ శిష్యుడు గా స్వీకరించినదుకు , ధన్య వాదాలు --Mastan Babu Etlapuram (చర్చ) 12:20, 24 మార్చి 2024 (UTC)Reply

@Mastan Babu Etlapuram: మీరేదైనా నేర్చుకోవాలంటే ఇక్కడ చెప్పండి.--Rajasekhar1961 (చర్చ) 06:38, 25 మార్చి 2024 (UTC)Reply

నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు పేజీలో స్పందించండి మార్చు

రాజశేఖర్ గారూ, నిర్వాహకత్వ బాధ్యతలు స్వీకరించుటకు కావలిసిన కనీస మార్గదర్శకాలు సూచించటానికి తయారుచేసిన కొత్త మార్గదర్శకాల ప్రతిపాదనల పేజీలో మీరు 2024 మార్చి 31 లోపు స్పందించవలసినదిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 13:51, 25 మార్చి 2024 (UTC)Reply

@రాజశేఖర్ గారూ పై లింకులోని నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు పేజీలోని మధ్యంతర ప్రతిపాదనల విభాగంలో కూడా స్పందించగలరు. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 06:36, 29 మార్చి 2024 (UTC)Reply