చర్చ:నరసింహ మెహతా

తాజా వ్యాఖ్య: పేరు సవరణ టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961

పేరు సవరణ మార్చు

 Y సహాయం అందించబడింది

ఈ వ్యాసం పేరు నరసింహ మెహతా అంటే బాగుంటుంది. తపాళాబిళ్లతో సహా ఎక్కువగా ఆ పేరునే వాడకంలో వున్నది కావున. ఆలోచించండి.--Rajasekhar1961 (చర్చ) 19:45, 21 డిసెంబరు 2021 (UTC)Reply

Rajasekhar1961 గారూ మీరన్నది నిజమే నరసింహ మెహతా పేరుతో పేజీ సృష్టించి దీన్ని అక్కడకు దారిమార్పు చెందిస్తే సరిపోతుంది అని నా అభిప్రాయం--అభిలాష్ మ్యాడం 18:12, 22 డిసెంబరు 2021 (UTC)Reply
ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 18:37, 22 డిసెంబరు 2021 (UTC)Reply
Return to "నరసింహ మెహతా" page.