చర్చ:న్యాపతి సుబ్బారావు పంతులు

తాజా వ్యాఖ్య: మరణించిన తేదీ టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


మరణించిన తేదీ మార్చు

 Y సహాయం అందించబడింది

ఈ వ్యాసంలో పేర్కొన్న తేదీ జనవరి 15 1941 లింకు హిందూ పత్రిక తెరచుకోవడం లేదు. జమీన్ రైతు 10 జనవరి 1941 ప్రకారం వీరు 5 జనవరి 1941 తేదీన పరమపదించినట్లు 6వ పేజీ శ్రద్ధాంజలి లో పేర్కొన్నారు.--Rajasekhar1961 (చర్చ) 12:15, 27 ఆగస్టు 2021 (UTC) లింకు: http://www.zaminryot.com/pdf/1941/jan/10-jan-1941.pdfReply

@Rajasekhar1961 గారు, హిందూ పత్రిక లింకు కు ఆర్కైవ్ లింకు చేర్చాను. మరణ తేదీలో సందిగ్ధం వున్నందున, ఇంకేదైనా మూలం దొరికినపుడు సరిచేయాలి. అర్జున (చర్చ) 11:47, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply
జమీన్ రైతు తొలి వార్తకావున, దానిని అధికారికంగా తీసుకొనవచ్చని ఇప్పడు అనిపించింది. అర్జున (చర్చ) 11:59, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply
Return to "న్యాపతి సుబ్బారావు పంతులు" page.