చర్చ:పాపికొండలు అభయారణ్యంలో మూషిక జింకలు

తాజా వ్యాఖ్య: మౌస్ డీర్ వ్యాసంలో కలపాలి టాపిక్‌లో 8 నెలల క్రితం. రాసినది: Chaduvari

మౌస్ డీర్ వ్యాసంలో కలపాలి మార్చు

క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి. ముగింపు అభిప్రాయాల సారాంశం(సందర్భాన్ని బట్టి), చర్చ ముగింపు కారణం క్రింద ఇవ్వబడింది..
చర్చ పర్యవసానంగా ఈ వ్యాసాన్ని మౌస్ డీర్ వ్యాసంలో విలీనం చేసారు.__చదువరి (చర్చరచనలు) 04:35, 9 సెప్టెంబరు 2023 (UTC)Reply

చిన్న వ్యాసం ఇది. విస్తరణకు అంతగా అవకాశం లేనట్టు కనబడుతోంది. ఈ జంతువు గురించి చెప్పే మౌస్ డీర్ అనే పేజీ మనకు ఈసరికే ఉంది. అందులో ఒక విభాగంగా విలీనం చేస్తే సరిపోతుందని నా అభిప్రాయం.

SREEKANTH DABBUGOTTU గారూ, కొత్తవారైనా వెనకాడకుండా మంచి సమాచారాన్ని చేర్చారు. అభినందనలు. పై సూచనపై మీ అభిప్రాయం చెప్పండి. లేదా మరింత సమాచారం చేర్చేదుంటే చేర్చెయ్యండి, విలీనమా కాదా అనేది తరవాతి సంగతి. __ చదువరి (చర్చరచనలు) 01:47, 4 సెప్టెంబరు 2023 (UTC)Reply

చదువరి గారు మూషిక జింక చిన్న వ్యాసంలో మౌస్ డీర్ వ్యాసంలో అదనంగా సమాచారాన్ని కలపడం జరిగింది.సవరణలు తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. SREEKANTH DABBUGOTTU (చర్చ) 17:29, 8 సెప్టెంబరు 2023 (UTC)Reply
వ్యాసాలను విలీనం చేశాను.--Rajasekhar1961 (చర్చ) 19:56, 8 సెప్టెంబరు 2023 (UTC)Reply
పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.
Return to "పాపికొండలు అభయారణ్యంలో మూషిక జింకలు" page.