చర్చ:వాడ్రేవు వీరలక్ష్మీదేవి

తాజా వ్యాఖ్య: సమీక్ష టాపిక్‌లో 1 నెల క్రితం. రాసినది: Jhansi Hcu
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


సమీక్ష మార్చు

ఈ వ్యాసానికి విషయ ప్రాధాన్యత వుంది.వీరలక్ష్మి దేవి చాలా రచనలు చేశారు. ఈ రచనలపై వివిధ యూనివర్శిటీల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. వ్యాసానికి తటస్థత వుంది. ఏవిధమైన అతిశయోక్తి అలంకారాలు ఉపయోహించలేదు. ఉన్న విషయాన్ని వున్నది వున్నట్టుగా రాశారు వ్యాసకర్త. అయితే ఇంకా అనేక అంశాలని చేర్చవలసి వుంది. ఆమె రాసిన కిటికీ బయట వెన్నెల...లాంటి కథల పుస్తకాలు వెలువరించారు. కాబట్టి సమగ్ర వ్యాసం అని నిర్థారించలేము. Jhansi Hcu (చర్చ) 08:47, 20 ఏప్రిల్ 2024 (UTC)Reply

Return to "వాడ్రేవు వీరలక్ష్మీదేవి" page.