బంగారు కుటుంబం (1971 సినిమా)

బంగారు కుటుంబం 1971, ఆగస్టు 13న కేశినేని మూవీస్ బ్యానర్‌పై విడుదలైన తెలుగు సినిమా. కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృష్ణ, విజయనిర్మల ప్రధాన భూమికను నిర్వహించారు.[1]

బంగారు కుటుంబం
(1971 తెలుగు సినిమా)

బంగారు కుటుంబం సినిమా పోస్టర్
దర్శకత్వం కె.ఎస్.ఆర్. దాస్
తారాగణం కృష్ణ,
విజయనిర్మల,
రాజశ్రీ,
జి. రామకృష్ణ,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
అంజలీదేవి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ కేశినేని మూవీస్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • కథ: విశ్వప్రసాద్
  • స్క్రీన్ ప్లే, కూర్పు, దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
  • మాటలు: బి.నారాయణరెడ్డి
  • పాటలు: సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, వీటూరి, బి.నారాయణరెడ్డి
  • సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
  • నృత్యం: కె.ఎస్.రెడ్డి
  • ఛాయాగ్రహణం: కన్నప్ప, దేవరాజ్
  • కళ: చలం
  • కూర్పు: జీవన్ రావు
  • నిర్మాతలు: కె.ప్రభాకరనాయుడు, కె.దశరథరామానాయుడు

పాటలు మార్చు

క్ర.సం పాట గేయ రచయిత గాయనీ గాయకులు
1 జీవితాన వరమే బంగారుకుటుంబం మరువరాని మధురమైన అనురాగం కదంబం వీటూరి ఘంటసాల
2 చెలి దోసిట పోసిన మల్లియలు చిలికించెను ఏవో తేనియలు పలికించెను లోలో వీణియలు సినారె ఎస్.జానకి
3 పిల్లగాలి ఊయలలో పల్లవించు ఊహలలో ఉందామా నీవే నేనుగా సినారె ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
4 మీట్ మి ఎలోన్ ఓ స్వీట్ మై డార్లింగ్ నన్ను చూడు నాలో కైపు చూడు నాపేరే బ్యూటీ క్వీన్ బి.నారాయణరెడ్డి ఎల్.ఆర్.ఈశ్వరి
5 యవ్వనం చక్కని పువ్వురా వయసంతా మజా చేయరా అదిపోతే మరి రాదురా ఆరుద్ర ఎస్.జానకి, బి.వసంత

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Bangaru Kutumbam (K.S.R. Doss) 1971". ఇండియన్ సినిమా. Retrieved 14 January 2023.

బయటి లింకులు మార్చు