విజయభాను ఒక భారతీయ చలనచిత్ర నటి. ఈమె తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషా చలనచిత్రాలలో నటించింది. ఈమె నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:

విడుదల
సం.
సినిమాపేరు పాత్ర దర్శకుడు ఇతర నటులు
1968 చెల్లెలి కోసం ఎం.మల్లికార్జునరావు కృష్ణ, చంద్రకళ
1969 చిరంజీవి సావిత్రి సావిత్రి, చలం
1969 జగత్ కిలాడీలు ఐ.యన్. మూర్తి కృష్ణ, యస్వీ రంగారావు,వాణిశ్రీ
1969 ప్రతీకారం ఎం.నాగేశ్వరరావు శోభన్ బాబు, చంద్రకళ,సంధ్యారాణి
1969 భలే రంగడు తాతినేని రామారావు అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ,నాగభూషణం
1969 శభాష్ సత్యం జి.విశ్వనాథం కృష్ణ, రాజశ్రీ,విజయలలిత
1970 ఇంటి గౌరవం బాపు శోభన్ బాబు, అరుణ, షావుకారు జానకి
1971 అందరికీ మొనగాడు ఎం.మల్లికార్జునరావు కృష్ణ, భారతి, గుమ్మడి
1971 జగత్ జెంత్రీలు లక్ష్మీదీపక్ శోభన్ బాబు, వాణిశ్రీ, ప్రభాకర్ రెడ్డి
1971 నిండు దంపతులు కె.విశ్వనాథ్ నందమూరి తారకరామారావు, సావిత్రి, లక్ష్మి
1971 బంగారు కుటుంబం కె.ఎస్.ఆర్. దాస్ కృష్ణ, విజయనిర్మల, అంజలీదేవి
1971 రంగేళీ రాజా సి.యస్.రావు అక్కినేని నాగేశ్వరరావు, కాంచన, లక్ష్మీరాజ్యం
1972 ఊరికి ఉపకారి కె. ఎస్. ఆర్. దాస్ చలం, ఆరతి, కృష్ణంరాజు
1972 కిలాడి బుల్లోడు నందమూరి రమేష్ శోభన్ బాబు, చంద్రకళ, ఆనంద్ మోహన్
1972 బాలభారతము కమలాకర కామేశ్వరరావు యస్.వి.రంగారావు , కాంతారావు, అంజలీదేవి
1972 శభాష్ పాపన్న షహీద్ లాల్ జగ్గయ్య, విజయనిర్మల, కె.వి.చలం
1972 శాంతి నిలయం సి.వైకుంఠరామ శర్మ శోభన్ బాబు, చంద్రకళ, ఎస్.వి.రంగారావు
1972 శ్రీకృష్ణాంజనేయ యుద్ధం నళిని సి.ఎస్.రావు ఎన్.టి.రామారావు, దేవిక, జమున, రాజనాల
1973 ఒక నారి – వంద తుపాకులు కె.వి.ఎస్.కుటుంబరావు విజయలలిత, రాజనాల, త్యాగరాజు
1973 జీవితం కె. ఎస్. ప్రకాశరావు శోభన్ బాబు, శారద, జయంతి
1973 ధనమా దైవమా సి.ఎస్.రావు ఎన్.టి.రామారావు, జమున, వెన్నిరాడై నిర్మల
1973 బంగారు బాబు భారతి వి. బి. రాజేంద్రప్రసాద్ అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, జగ్గయ్య, జయంతి
1973 స్త్రీ ప్రత్యగాత్మ కృష్ణంరాజు, చంద్రకళ, జమున, చంద్రమోహన్

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=విజయభాను&oldid=3809525" నుండి వెలికితీశారు