మూస చర్చ:విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యం

తాజా వ్యాఖ్య: పేజీ లింకుల గురించి టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s

పేజీ లింకుల గురించి మార్చు

రాజశేఖర్ గారూ విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యం పేజీలో మీరు చేసిన మార్పుల్లో దేవతల యుద్ధం పేజీ విషయమై సరిగాఉంది. కానీ వీరపూజ (పుస్తకం) అన్న రెడ్ లింక్ నుంచి వీరపూజ అన్న పేజీకు లింక్ మార్చారు. దానివల్ల విశ్వనాథ సత్యనారాయణ పుస్తకానికి వెళ్ళాల్సిన లింక్ ఆయనకు ఏ సంబంధం లేని ఏదో సినిమా పేజీకి వెళ్తోంది. గమనించండి. --పవన్ సంతోష్ (చర్చ) 09:40, 12 మే 2014 (UTC)Reply

తప్పు జరిగింది. సరిచేశాను. క్షమించండి.Rajasekhar1961 (చర్చ) 11:07, 12 మే 2014 (UTC)Reply
అయ్యయ్యో క్షమాపణలేంటండీ. చిన్నవాణ్ణి, అంతంత మాటలు అనొద్దు రాజశేఖర్ గారూ --పవన్ సంతోష్ (చర్చ) 02:19, 14 మే 2014 (UTC)Reply
Return to "విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యం" page.