శ్రీను
జననంశ్రీనువాసు
(1983-06-13)1983 జూన్ 13
India కాకినాడ, ఆంధ్రప్రదేశ్, ఇండియా
నివాస ప్రాంతంహైదరాబాదు,ఆంధ్రప్రదేశ్
ఇతర పేర్లుశ్రీ
కల్కి
వృత్తి[[]]
[[]]
[[]]
[[]]
మతంహిందూ
భార్య / భర్తజయలక్ష్మి
తండ్రిసత్యనారయణ
తల్లినరసమ్మ
సంతకందస్త్రం:Sree 17:22, 24 ఫిబ్రవరి 2011 (UTC)
వెబ్‌సైటు
[]
ఈ వాడుకరి తెలుగు సినిమా ప్రాజెక్టులో సభ్యులు.
ఈ నాటి చిట్కా...
విభాగం లింకు

ఏదైనా వ్యాసం కొరకు లింకు ఇవ్వాలంటే ఆ వ్యాసం పేరు చదరపు బ్రాకెట్లలో ఇవ్వడం చాలా మందికి తెలుసు. ఉదాహరణకు [[గుడిపాటి వెంకట చలం]] అని వ్రాస్తే గుడిపాటి వెంకట చలం అని ఆ వ్యాసానికి లింకు వస్తుంది.

అదే వ్యాసంలో "చలం వాఖ్యలు, అభిప్రాయాలు" అనే విభాగానికి లింకు ఇవ్వాలనుకోండి. అప్పుడు వ్యాసం పేరు తరువాత # అనే గుర్తు ఉంచి విభాగం పేరు వ్రాయాలి. [[గుడిపాటి వెంకట చలం#చలం వాఖ్యలు, అభిప్రాయాలు]] అని వ్రాస్తే గుడిపాటి వెంకట చలం#చలం వాఖ్యలు, అభిప్రాయాలు అన్న లింకు సరాసరి ఆ వ్యాసం విభాగానికి (Section head within the artcile) దారి తీస్తుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.