తెవికీ సభ్యులకు నా శుభాకాంక్షలు

ఎంతో కాలంగా తెవికీ లో చేరుదామనే నా కోరిక ఇప్పటికి నెరవేరింది

Mac లొ ఇంత సులభంగా వ్రాయవచ్చని ఇప్పుడే అర్థమైంది

నేను వ్రాయాలనుకుంటున్న వ్యాసాలు

  • తెలుగు హాస్య రచనలు
  • సమకాలీన రాజకీయాలు
  • తెలుగు పత్రికలు, ఇతర ప్రచురణలు