గండర గండడు గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao-చర్చ 09:55, 17 అక్టోబర్ 2009 (UTC)


ఈ నాటి చిట్కా...
బాగున్న వ్యాసాలు

వికీ ఏదైనా వ్యాసం మంచి ప్రమాణాలతో ఉన్నదని మీకు అనిపిస్తే ఆ వ్యాసం చర్చా పేజీలో {{ఈ వారం వ్యాసం పరిగణన}} అన్న మూస ఉంచండి. మొదటి పేజీలకు వ్యాసాలు ఎంపిక చేసేప్పుడు దాన్ని పరిశీలించడం జరుగుతుంది. అయతే {{విస్తరణ}}, {{అనువాదం}}, {{శుద్ధి}}, {{మొలక}} వంటి మూసలున్న పేజీలను ఇలా మొదటి పేజీ వ్యాసాలకు ప్రతిపాదించడం వల్ల అంత ఉపయోగం లేదు.

మరి కొన్ని వివరాలకు వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

ప్రామాణికపదములు - సందేహము మార్చు

రవిచంద్రగారు, తెవికీ దినదినాభివృద్దికి విశేష కృషిచేస్తున్న మీకు అభినందనలు. గుదము పేజీ కి దారితీస్తున్న రెండు లింకులను ప్రామాణిక పదములు కావన్న ఉద్దేశ్యముతో మీరు తొలగించారు. అసలు ఒక పదము ప్రామాణిక అర్హతలను ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు? దీనికి తెవికీలో ఏమయినా నిర్ణీత పద్ద్దతిని అవలంభిస్తున్నారా? గుదము, మలద్వారము లాంటి గ్రాంధిక పదాలు ఎంతమంది తమ దైనందిక జీవనములో ఉపయోగిస్తున్నారు? ఇలాంటి పదాలు కేవలము రచనలలో మాత్రమే ఉపయోగిస్తారు. ఆయా వ్యాధిగ్రస్తులు వైద్యుని దగ్గరకు వెళ్ళినపుడు ఎంతో విద్యాధికుడయిన వైద్యులు కూడా ఈ పదాలు వాడరు. తెలంగాణా పల్లెలలో మరియు రాయలసీమ పల్లెలలో ఇప్పటికీ గుద భాగమును సంబోధించడానికి కుత్త, గుద్ద పదాలను వాడుతారు. కోస్తా జిల్లాలలో ముడ్డి పదాన్ని వాడుతారు. ఎక్కువ మంది ముడ్డి ని వాడుతారు కనుక బహుశా మీరు దానిని అలాగే ఉంచి మిగతా రెండు పదాలను తొలగించారు.గ్రామీణ ప్రాంతాలలో ఆయా పదాలను వివిధ సామెతలలో కూడా వాడతారు. ఉదాహరణకు పని తప్పించుకునే సోమరిపోతులను ఉద్దేశించి ఏం రా! గుద్ద నొప్పా? అని మందలిస్తారు. దీని భావము కేవలము వారికి పని పట్ల శ్రదాసక్తులు పెంపొందించడమేకాని బూతు అర్థము కాదు.ప్రపంచ ప్రసిద్ది పొంది మన అందరి చేత గొప్పగా కీర్తింపబడుతున్న ఆంగ్లభాషలో అత్యంత అసహ్యముగా భావించే FUCK అన్న పదానికి కూడా వికీపీడియా లో స్థానము కల్పించారు.ఇది చూడండి.తాటిచెట్టు కింద కూర్చొన్న ప్రతిఒక్కరూ తాగుబోతు కాదు అన్నట్లు, మన దృక్పధాన్ని బట్టి ఆయా సందర్భము ఆధారపడి ఉంటుంది. అలాగే మనము కూడా సంకుచిత దృష్టితో కాకుండా విశాల దృక్పధముతో దీనిని సముచిత దృష్టితో పరిశీలించి పైన పేర్కొన్న లింకులను తెవికీలో పునరుద్దరించగలరని ఆశిస్తున్నాను. --గండర గండడు 13:06, 6 మే 2010 (UTC)Reply

గండర గండడు గారూ, థాంక్యూ. తెవికీలో కృషి చేస్తున్నందుకు మీకు కూడా అభినందనలు.
తెవికీలో వాడే భాషకు ఒక ప్రామాణికత ఉన్నది. నేను తొలగించిన పదాలు కేవలం మీరన్నట్లు ప్రజల వాడుకలో ఉన్నవే కానీ ప్రామాణిక ప్రింట్ మీడియాలో ఎక్కడా వాడుకలో లేవు. అంటే ఇక్కడ రాసే భాష కు ఆధారం పుస్తక భాష అని గమనించగలరు. ఈ పద ప్రయోగాలు కేవలం Colloquial. కాబట్టి ఇక్కడ చేర్చడం కుదరదు. ఇక ఆంగ్ల వికీపీడియా, తెలుగు వికీపిడియా రెండు వేర్వేరు కమ్యూనిటీలు. ఇక్కడ వాడే భాష ప్రామాణికాలు ఇక్కడ పని చేసే సభ్యులే నిర్ణయిస్తారు.కాబట్టి అక్కడ fuck మీద వ్యాసం ఉన్నంత మాత్రాన మనం దైనందిన భాషలో వాడుకునే పదాలన్నింటి మీదా వ్యాసం సృష్టించాలంటే సాధ్యం కాదు. ఇది వరకే ఈ విషయమై కొన్ని చర్చలు కూడా జరిగాయి. వాటి ఫలితంగానే కేవలం ప్రామాణిక పదాలు వాడాలని నిర్ణయించడం జరిగింది. ఇక నేను సంకుచిత దృష్టితో ఆలోచిస్తే గుదరతి లాంటి వ్యాసాలు తొలగించకుండా కేవలం ఈ పదాలు మాత్రమే తొలగిస్తాను చెప్పండి? ఇలాంటి విషయాల గురించి రాసేటపుడు పత్రికల్లో, పుస్తకాల్లో వాడుతున్న భాషను ప్రామాణికంగా పరిగణించండి. ఉదాహరణకు కొన్ని పత్రికల్లో సెక్స్ సందేహాలు లో వాడే భాషనుపయోగించి రాస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. —రవిచంద్ర (చర్చ) 17:19, 6 మే 2010 (UTC)Reply
నా సమాధానం సరిగ్గా అర్థం చేసుకున్నారు. తెవికీ అనేది విజ్ఞాన సర్వస్వం కాబట్టి అన్ని రకాల విషయాలు ఉండాల్సిందే. కాబట్టి మీరు ఏ విషయం గూర్చి అయినా రాయవచ్చు. కాకపోతే భాష ప్రామాణికతను మాత్రం మరిచిపోకండి. ఒక వేళ ఏదైనా సందేహం వస్తే మనం చర్చించుకుందాం. ఆంగ్ల వికీపీడియాలో ఉన్న మూసలు ఇక్కడ లేకపోయితే అక్కడి మూసలను మీరు యదాతథంగా ఇక్కడికి కాపీ చేసేయవచ్చు. ఉదాహరణకు మూస:newspaper అనే పేజీ ఇక్కడ లేదనుకోండి. మీరు ఆంగ్ల వికీపీడియాలోని Template:newspaper పేజీలోని సమాచారం మొత్తం తీసుకువచ్చి ఇక్కడ పేజీని సృష్టించేయవచ్చు. అంతే సింపుల్. —రవిచంద్ర (చర్చ) 17:35, 7 మే 2010 (UTC)Reply

అర్జున ధన్యవాదాలు మార్చు

నా నిర్వాహక అభ్యర్ధిత్వానికి మద్ధతు ప్రకటించినందుకు ధన్యవాదాలు. అర్జున 16:56, 28 ఏప్రిల్ 2010 (UTC)Reply

మరల స్వాగతం మార్చు

గండర గండడు గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

గండర గండడు గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     అర్జున (చర్చ) 12:07, 19 ఫిబ్రవరి 2013 (UTC)Reply

హైదరాబాదులో తెవికీ సమావేశం మార్చు

గండర గండడు గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అత్యంత విలువైన అభిప్రాయం తెలియ జేయండి.--జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:40, 13 మార్చి 2013 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు మార్చు

@గండర గండడు గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:21, 2 జనవరి 2022 (UTC)Reply

2013-11-19కి ముందు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు మార్చు

@గండర గండడు గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. 2013-11-19కి ముందు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు NFUR లాంటి మూస వాడి చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. మీరు ప్రయత్నించి, ఒక వారం రోజులలోగా మీకు అదనపు సమయం కావలసి వస్తే తెలియచేయండి. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 15:06, 1 మార్చి 2022 (UTC)Reply