మా స్వామి యోగీశ్వరులు
Joined 24 జూన్ 2014
తాజా వ్యాఖ్య: I want to write some information about Indu Gnana vedika how please clarify. టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
స్వాగతం మార్చు
మా స్వామి యోగీశ్వరులు గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:04, 24 జూన్ 2014 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
ఈ నాటి చిట్కా...
వ్యాసం చివరిలో ఉండవలసిన ముఖ్య విభాగాలు
తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
ప్రతి వ్యాసానికి చివరిలో వ్రాయాల్సిన కొన్ని ముఖ్య విషయాలు
- "ఇవి కూడా చూడండి"
- "బయటి లింకులు", "వనరులు"
- "మూలాలు" ఈ విభాగంలో {{మూలాలజాబితా}} అన్న మూసను ఉంచండి
- వర్గాలు
- అంతర్వికీ లింకులు
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
I want to write some information about Indu Gnana vedika how please clarify. మార్చు
మీరు చేర్చవలసిన విషయాలను ఇందూ జ్ఞాన వేదిక అనే పేజీలో చేర్చండి. ఎలా అంటే ఇందూ జ్ఞాన వేదిక పేజీ లో "మూలపాఠ్యాన్ని సవరించు" ని నొక్కి మీరు చేర్చవలసిన విషయాలను చేర్చి పేజీని భద్రపరచండి.---- కె.వెంకటరమణ చర్చ 13:28, 2 జూలై 2014 (UTC)
సహాయం అందించబడింది
I want to write some information about Indu Gnana vedika how please clarify.