Ankith016 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao-చర్చ 07:52, 8 అక్టోబర్ 2009 (UTC)


ఈ నాటి చిట్కా...
మొదటి పేజీ విషయాలను చొరవగా దిద్దండి

వికీపీడియా ముఖద్వారమైన మొదటి పేజీ పరిరక్షింపబడుతుంది. దీనిని నిర్వాహకులే దిద్దగలరు. కాని మొదటి పేజీలోని చాలా విషయాలు - ఈ వారం బొమ్మ, ఈ వారం వ్యాసం, మీకు తెలుసా?, మార్గదర్శిని - వంటివి 'పైపు'ల ద్వారా వేరే పేజీలకు దారి తీస్తాయి. వాటిని ఎవరైనా దిద్దవచ్చును. వాటిని మెరుగు పరచడానికి చొరవగా తోడ్పడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

వికీలో బహువచనాలు మార్చు

ఆర్యా,

వికీలో బహువచనాలు ఎవరికి వాడకూడదని ఒక నియమం ఉన్నది, గమనించగలరు. (వ్యాసాల్లో, చర్చాపేజీల్లో కాదు :) )Chavakiran 13:44, 26 అక్టోబర్ 2009 (UTC)

అభినందనలు మార్చు

అంకిత్ గారూ! దిగువ మాఘం మరియు ఇతర గ్రామాల గురించి మీ రచనలు చాలా బాగున్నాయి. మీ కృషిని ఇలాగే కొనసాగించగలరు. మీకు తెలిసిన మరిన్ని వూళ్ళ వివరాలు చేర్చమని అభ్యర్ధిస్తున్నాను--కాసుబాబు 18:47, 30 అక్టోబర్ 2009 (UTC)

రాజగోపాల నాయుడు= మార్చు

నాకు సరైన సమచారము దొరకలేదు. కష్టము చేసుకొని సేకరించి వ్రాయగలరు.Kumarrao 14:06, 25 జనవరి 2010 (UTC)Reply

మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం మార్చు

@వాడుకరి:Ankith016 గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మలకు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.

Ankith016 20110523 File:DGM_School.jpg
Ankith016 20100524 File:Gurudongmar_Lake.JPG
Ankith016 20100125 File:Paturi.JPG
Ankith016 20091203 File:Nt_1671_NBK-Bheeshma.jpg
Ankith016 20091026 File:Sri_Rama.JPG
Ankith016 20091026 File:Dharma_Raju.jpg
Ankith016 20091026 File:Mana_voori_ganapathi.jpg
Ankith016 20091026 File:DGM_Nandi.jpg
Ankith016 20091023 File:Sivagiri_koneru.JPG
Ankith016 20091023 File:Sivagiri_Lord_Shiva.JPG
Ankith016 20091023 File:Sivagiri_guha_dwaramu.JPG
Ankith016 20091023 File:Sivagiri_aasramamu1.JPG
Ankith016 20091023 File:Diguvamagham_Sivalayam.JPG
Ankith016 20091023 File:Sivagiri_thondam.JPG
Ankith016 20091023 File:Diguvamagham_Panchayat_Poulation.JPG

వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}}, {{Non-free use rationale}}, వర్గం:Wikipedia_image_copyright_templates లో గల సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో ఏమైనా సందేహాలుంటే అడగండి. నేను సహాయం చేస్తాను. పై వాటిని సవరించితే పై పట్టికలోనే చివర కొత్త వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 04:17, 12 డిసెంబరు 2021 (UTC)Reply