Chandrahasa1986 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. విశ్వనాధ్. 07:53, 3 ఫిబ్రవరి 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
{{fact}}

వ్యాసంలో ఏదైనా వాక్యానికి ఆధారం(మూలం)అవసరమని మీకనిపిస్తే, సదరు వాక్యం చివర {{fact}} అనే మూసను ఉంచండి. అది ఇలా కనిపిస్తుంది.


[ఆధారం చూపాలి]


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

still now my mail id is conformed in wikipedia మార్చు

సహాయ అభ్యర్ధన మార్చు

{{సహాయం కావాలి}} నా మెఎల్ ఛిరునామ ద్రువికరి0ఛబద్దలెదు -- (ఛ0ద్రహస)

వికీపీడియాలో మార్పులు చేయడానికి మీ ఈ-మెయిలు చిరునామా అవసరం లేదు. అయినా కూడా మీ ఈ-మెయిలును దృవపరచుకోవాలంటే, పైన ఉన్న "నా అభిరుచులు" అనే లింకును అనుసరించి. అక్కడ మీ ఈమెయిలు చిరునామాను ఒక సారి సరిచూసుకుని, ఇంకో సారి ద్రువీకరణ మెయిలును పంపమనండి. "సున్నా(ం)" రావడనికి "M" అని నొక్కండి. చర్చాపేజీలలో మీ పేరు తేదీతో సహా సంతకం చేయడానికి నాలుగు టిల్డేలు (~~~~) వాడండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:36, 11 ఫిబ్రవరి 2008 (UTC)Reply