Chandu1729
Chandu1729 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 17:32, 3 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
సరైన ఆధారం లేని విషయాలలోని అస్పష్టతను కప్పిపుచ్చుకొనేలా వాడే పదజాలాన్ని Weasel Words అంటారు. "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు" అని వ్రాస్తే అది నిరాధారం. ఆ సమస్యను అడ్డదారిలో అధిగమించడానికి "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు అని చాలామంది భావిస్తారు" అని వ్రాయడం తరచు జరుగుతుంది. ఇందులో ఉన్న నిజం కేవలం ఊహా జనితం. నిరాధారం. మొదటి వాక్యానికీ దీనికీ తేడా లేదు. ఇటువంటి పదజాలం వాడుక వికీ వ్యాసాలలో అనుచితం. "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు అని ఇక్కడ వ్రాసిఉంది" అని చెప్పవచ్చును. ఈ విషయమై మరింత వివరణ కొరకు ఆంగ్లవికీ వ్యాసం en:Wikipedia:Avoid weasel words చూడండి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
అబ్బిరెడ్డి గూడెం మార్చు
Chandu గారు, మీరు ప్రారంభించిన అబ్బిరెడ్డి గూడెం గ్రామం ఏ జిల్లాలో, ఏ మండలంలో ఉంది అనేది వ్రాయలేరు. అంతేకాకుండా ఆ గ్రామం ఇదివరకే వికీలో ఉన్నట్లయితే అదే పేరుతో మళ్ళీ కొత్త పేజీ ప్రారంభించుట సరికాదు, పైగా అది తొలిగించబడుతుంది. ఆ గ్రామం పేరిట వ్యాసం ఇదివరకే ఇన్నట్లయితే మీరు చేయదల్చిన మార్పులు, చేర్పులు అక్కడే చేయండి. లేనట్లయితే కొత్త వ్యాసంలో మండలం, జిల్లాలు కూడా వ్రాయండి. నేను లింకులు, మూసలు పెడతాను. అలా కానిచో ఈ గ్రామం అనాథగా మిగిలి పోతుంది.C.Chandra Kanth Rao 19:38, 3 ఫిబ్రవరి 2008 (UTC)
అబ్బిరెడ్డి గూడెం మార్చు
అబ్బిరెడ్డి గూడెం గురించి సరిగా వివరిస్తారా. అది ఏజిల్లాలో, ఏమండలంలో ఉన్నది తెలియజేస్తే పట్టిక ద్వారా దానికి సరళత తెసుకొస్తాం.విశ్వనాధ్. 08:10, 4 ఫిబ్రవరి 2008 (UTC)