GOLI237
GOLI237 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (Nrgullapalli) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Nrgullapalli (చర్చ) 15:50, 22 మార్ఛి 2018 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
మీకు మీరు సంయమనంతో వ్యవహరించడం ఒక ఎత్తైతే అత్యుత్సాహంతో ఉన్న కొత్త సభ్యులను బెదరగొట్టకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. వారికి వికీ నియమాలు, విధి విధానలు తెలియక పోవచ్చు. వారిని కసురుకోవద్దు (కరవద్దు :-)). పరుషపదజాలాన్ని వాడవద్దు. నెమ్మదిగా ఒకటికి పదిసార్లు చెప్పి చూడండి. అంతకీ వినకపోతే నిర్వాహకులు ఏదో ఒక చర్య తీసుకుంటారు.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల Nrgullapalli (చర్చ) 15:50, 22 మార్చి 2018 (UTC)
ప్రాజెక్టు టైగర్ మార్చు
వాడుకరి:GOLI237 గారూ మీరు ప్రాజెక్టు టైగర్ విషయంలో ఆసక్తి కనబరచడం గమనించాను, చాలా సంతోషం. అయితే ఈ పోటీలో భాగంగా మీరు సమర్పించిన రెండు వ్యాసాలలోనూ (తెలుగు లిపి, తెలంగాణ) మీరు సమాచారం చేర్చకుండా సమర్పించారు. నియమం ఏంటంటే మీరు సృష్టించినా, లేదా ఉన్నవాటిని అభివృద్ధి చేసినా ఈ పోటీ సమయంలో జాబితాలో ఉన్న వ్యాసాంశాల్లో కనీసం 300 పదాల నాణ్యమైన, సంబంధిత సమాచారాన్ని వ్యాసంలో వికీపీడియా మౌలిక సూత్రాలకు లోబడి చేర్చాలి. దయచేసి ఇకపై అలా అభివృద్ధి చేసి మరీ సమర్పించగలరు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 07:16, 29 మార్చి 2018 (UTC)